ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో ఎడమ కన్ను అదిరితే ఏమవుతుందో తెలుసా?
బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం గురించి మీకు తెలుసు కదా..! బల్లి మన శరీరంపై ఫలానా చోట, ఫలానా సమయంలో పడితే అదృష్టమో, దురదృష్టమో జరుగుతుందని, అలాగే ఫలానా చోట పుట్టు మచ్చ ఉంటే అదృష్టం కలసి వస్తుందని, లేదంటే రాదని… ఇలా ఆయా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటిలాగే మరో శాస్త్రం కూడా వాడుకలో ఉంది. అదే కన్ను శాస్త్రం. అదే లెండి, కన్ను అదిరితే ఏం జరుగుతుందో చెప్పే శాస్త్రం. మన దగ్గరైతే మగవారికి … Read more









