తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా..?
తలలో రెండు సుడిగుండాలు కనిపిస్తే రెండు పెళ్లిళ్లు అవుతాయని పెద్దలు అంటున్నారు. కొందరు ఇది నిజమని నమ్మితే, మరికొందరు అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. దీని గురించి నిపుణులు ఏమంటారో చూద్దాం. సాధారణంగా పురుషులకు తలలో ఒక సుడి మాత్రమే ఉంటుంది. కొందరికి మాత్రం రెండు సుడులు ఉంటాయి. ఇలా రెండు సుడులు ఉంటే.. ఇద్దరు పెళ్లాలు వస్తారని చిన్నప్పటి నుంచి చాలా మంది అనేవాళ్లు. ఇది చెడ్డ శకునమని కొందరు అంటున్నారు. చాలా వరకు నెత్తిమీద రెండు సుడులు … Read more









