Sleep : ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదో తెలుసా..?
Sleep : ప్రస్తుత కాలంలో మారిన మన ఆచార వ్యవహారాల కారణంగా చాలా మంది ఎటు పడితే అటు తల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా పడితే అలా నిద్రించడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఉత్తరం వైపున తలపెట్టి అస్సలు నిద్రించకూడదని పండితులు చెబుతున్నారు. మన పెద్దలు కూడా ఉత్తరం వైపున తలపెట్టి నిద్రించకూడదని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తూ … Read more









