Bottu : స్త్రీ ఈ ప్రదేశంలో బొట్టు పెట్టుకుంటే.. భర్తకు అసలు మరణం ఉండదట..!
Bottu : స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు. కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని పరమ శివుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు. ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు. మరి ఇక పరమ … Read more









