మీక్కూడా ఇలా ఉందా.. మీ అదృష్టాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

ఆడవాళ్లు అదృష్టవంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారి శరీరంలోని 32 భాగాల్లో కొన్ని కరెక్ట్ గా ఉంటే అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. అందం కంటే కూడా ఆడవాళ్లలో ఈ రాతలు, పోలికలు చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. అసలు ఆడవారి బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనడానికి కారణం ఏమిటంటే.. వారి జీవితం మగవారితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు వివాహం చేసుకున్న మగవాడి రాతను బట్టి జీవితమనేది కొనసాగుతుంది కాబట్టి. … Read more

ఈ 10 విష‌యాల‌ను ఎప్ప‌టికీ ర‌హ‌స్యంగా ఉంచండి.. ఎవ‌రితో చెప్ప‌కండి..!

ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ బాగుండాలని ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో కొన్ని విషయాలని పాటిస్తూ ఉంటారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఈ జీవిత సత్యాలు కచ్చితంగా మీరు తెలుసుకుని తీరాలి. మరి ఇక అవి ఏంటో చూసేయండి.. ఏది కొనాలన్నా ఎవరికి తెలియకుండా కొనాలి. మీ ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోకండి అలా చేస్తే మీరే బాధ పడాల్సి వస్తుంది. బహిరంగంగా … Read more

గృహప్రవేశం రోజు పాలను ఎందుకు పొంగిస్తారో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా పాలు పొంగించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ విధంగా పాలు పొంగించడానికి గల కారణం ఏమిటనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నూతన గృహప్రవేశం చేసేవారు పాలను ఎందుకు పొంగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుట్టింది. అదేవిధంగా విష్ణుమూర్తి పాల సముద్రం … Read more

అంతా న‌కిలీ.. మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు నకిలీ బంగాళదుంపలు..

ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన కూడా న‌కిలీ రాజ్యం న‌డుస్తుంది. అడ్డంగా డ‌బ్బులు సంపాదించే క్ర‌మంలో న‌కిలీ వ‌స్తువుల‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. మొన్నామ‌ధ్య చైనా ప్లాస్టిక్ బియ్యం ఎంత వ‌ణికించిందో మ‌నం చూశాం. ఇప్పుడు న‌కిలీ బంగాళ‌దుంప‌లు కూడా మార్కెట్‌లో క‌నిపిస్తున్నాయి.లాభాపేక్ష కోసం కొందరు వ్యాపారులు నకిలీ బంగాళాదుంపలకి రసాయనాల రంగులు వేసి విక్రయిస్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇటీవల, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) బల్లియాలో … Read more

Acharya Chanakya Niti : మీలో ఈ 4 ల‌క్ష‌ణాలు ఉన్నాయా.. అయితే ల‌క్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

Acharya Chanakya Niti : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. బాగా డబ్బులు ఉండాలని కూడా అనుకుంటుంటారు. కానీ, లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలన్నా, లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉండాలని, వీటిని పాటించడం మంచిది. ఆచార్య చాణక్య, ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, ఎంతో అద్భుత ఫలితం ఉంటుంది. పండితులని, ఋషులని గౌరవించే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి, ఎల్లప్పుడూ … Read more

త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ ఎందుకు తంతుందో తెలుసా..?

మొద‌టి సారి త‌ల్లి తండ్రి అవుతున్న దంప‌తులకు ఎంత‌గానో థ్రిల్ అనిపిస్తుంది. వారు పుట్ట‌బోయే త‌మ బిడ్డ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మ‌హిళ‌ల‌కు అయితే మొద‌టి సారి త‌ల్లి అయితే క‌లిగే ఆనంద‌మే వేరు. త‌న‌లో పెరుగుతున్న త‌న చిన్నారి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా ? ఎప్పుడు త‌న‌తో ఆడుకుందామా ? అని త‌ల్లులు ఎదురు చూస్తారు. మాతృత్వం అనేది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ల‌భించే గొప్ప వ‌రం. అయితే బిడ్డ క‌డుపులో ఉన్న‌ప్పుడు ఒక్కోసారి … Read more

Lalitha Jewellery Owner : ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్‌.. ఎల్ల‌ప్పుడూ గుండులోనే ఎందుకు ఉంటారో తెలుసా..?

Lalitha Jewellery Owner : ల‌లిత జ్యువెల‌రీ ఓన‌ర్ కిర‌ణ్ కుమార్ పేరు చెప్ప‌గానే అంద‌రికీ ఆయ‌న ప్ర‌తిరూపం గుర్తొస్తుంది. నున్న‌టి గుండు, టీ ష‌ర్ట్, చేతికి క‌ళ్ల‌ద్దాల‌తో చాలా అమాయ‌కంగా కనిపిస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఒక‌ప్పుడు చాలా పేద కుటుంబంలో జీవించిన కిరణ్ కుమార్ అతి కొద్ది స‌మ‌యంలోనే కోటీశ్వ‌రుడిగా ఎదిగాడు. డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావు అంటూ ఫుల్ ఫేమ‌స్ అయ్యాడు కిర‌ణ్‌. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ … Read more

Ashwathama : 5000 సంవ‌త్స‌రాల‌ నుంచి ఇంకా బ‌తికే ఉన్నాడు.. అంతు చిక్క‌ని మిస్ట‌రీ..!

Ashwathama : మ‌హాభార‌తం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. దీని గురించి మ‌నం చిన్న‌త‌నం నుండే చ‌దువుకుంటున్నాం. ఇప్ప‌టికీ మ‌హాభార‌తం అంటే చాలా మంది ఆస‌క్తి చూపిస్తారు. 90ల‌లో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌తి ఆదివారం వ‌చ్చే మ‌హాభార‌త్ సీరియ‌ల్ ను కొన్ని కోట్ల మంది చూశారు. అయితే మ‌హాభార‌తంలో ఎన్నో పాత్ర‌లు ఉంటాయి. కానీ వాటిల్లో అశ్వ‌త్థామ పాత్రకు ఒక ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అశ్వ‌త్థామ ఎవ‌రో తెలుసు క‌దా.. ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణుడు కురు వంశానికి … Read more

భారతదేశపు అత్యంత ఖరీదైన గేదె.. దాని ధర 2 రోల్స్ రాయిస్, 10 మెర్సిడెస్ క‌న్నా ఎక్కువ‌..!

ఇటీవ‌లి కాలంలో రైతులు వ్యవసాయం తో పాటు.. పశువుల పెంపకం పైనా కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ప‌శువుల పెంప‌కం ద్వారా భారీ లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, విద్యావంతులైన యువత కూడా ఈ పని ద్వారా తమ అదృష్టాన్ని మార్చుకుంటున్నారు. అయితే మీరట్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు అఖిల భారత రైతు ఉత్సవం మరియు వ్యవసాయ పరిశ్రమ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. హర్యానాలోని సిర్సాకు … Read more

ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా.. వాటి మ‌ధ్య‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌న ఇండ్లలో చెక్క‌తో చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా వాడేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు రూపాంత‌రం చెందాయి. ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇవి ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌డంతోపాటు తేలిగ్గా ఉంటాయి. ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్ల‌వ‌చ్చు. విరిగిపోతే ఇబ్బంది ఉండ‌దు. మ‌ళ్లీ కొత్త కుర్చీల‌ను కొన‌వ‌చ్చు. అందువ‌ల్ల ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి రెగ్యుల‌ర్‌గా కూర్చునే కుర్చీలు కాగా.. ఇంకో ర‌క‌మైన‌వి స్టూల్ రూపంలో ఉంటాయి. … Read more