Success : ఈ 10 లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే అన్నింటా మీదే విజయం..!

Success : అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉంటారు. అయితే కొంతమందిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కలిగినట్లయితే వ్యక్తి జీవితంలో అన్నింటినీ జయించినట్లే. మరి వాటి గురించి చూసేద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆత్మబలంతో ఆపకుండా ముందుకు వెళ్లి పోతే కచ్చితంగా ఆ మనిషి జీవితంలో విజయం ఉంటుంది. అలాగే ఓర్పు గుణం ఉన్న వాళ్ళని ఏ శక్తులు ఏమీ చేయలేవు. క్షమా గుణంతో ఉంటే ఆ మనిషి … Read more

Hotel Bill : 1965 నాటి హోటల్ బిల్ ఇది.. అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Hotel Bill : ఈరోజులలో ఎక్కడ చూసినా, ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ లు చేస్తున్నారు. బిజినెస్ లని చేసి, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఉద్యోగులు కూడా, చాలామంది బిజినెస్ ల వైపు వెళ్తున్నారు. అయితే, ఇప్పుడు మనం ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్లాలంటే, కనీసం 500 అయినా ఖర్చు అవుతుంది. ఒక ముగ్గురు, నలుగురు వెళితే, కచ్చితంగా వెయ్యికి పైనే బిల్ అవుతుంది. ఫుడ్ తో పాటుగా, జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. పైగా ఈరోజుల్లో … Read more

Feet : పాదాల‌ను చూసి ఎవ‌రు ఎలాంటి వారో ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Feet : ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం టీ తాగినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతడు లేదా ఆమెలో ఎన్నో కోణాలు ఉంటాయి. అయితే ఇందుకు ఓ కిటుకు ఉంది. ఎవరు ఎటువంటి వారు అనే విష‌యం తెలుసుకోవాలంటే సింపుల్‌గా వారి పాదాలు చూడండి చాలు ఇట్టే వారి గురించి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే.. పాదాలు ఒక్కో ఆకృతిలో ఉన్నవారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. దాని గురించి కింద … Read more

దోమ‌లు ఎక్కువ‌గా ఎవ‌రిని కుడ‌తాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వచ్చిందంటే చాలు దోమ‌లు మ‌న‌పై దండ‌యాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమ‌లు ఎవ‌రిని ప‌డితే వారిని కుట్ట‌వ‌ట‌. కేవ‌లం కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్న‌వారినే ఎక్కువగా కుడ‌తాయ‌ట‌. మ‌రి వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందామా..! * మ‌నం ఆక్సిజ‌న్‌ను పీల్చుకుని కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను విడిచి పెడతాం క‌దా. అయితే దోమ‌లు మ‌నం వ‌దిలే కార్బ‌న్ డ‌యాక్సైడ్ కు ఎక్కువ‌గా ఆకర్షిత‌మ‌వుతాయి. అందుక‌నే అవి మ‌న‌ల్ని కుడ‌తాయి. * కొంద‌రి శ‌రీరాల నుంచి … Read more

Kaliyugam : కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలుసా..?

Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ … Read more

మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి…

కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడ‌మలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల … Read more

Left Side Sleeping : మనం ఎల్లప్పుడూ ఎడమవైపుకు తిరిగి మాత్రమే నిద్రించాలి.. ఎందుకో తెలుసా..?

Left Side Sleeping : శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం చేయ‌డం, వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం. నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది. రోజూ పునరుత్తేజం పొందుతాం. దీంతోపాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. … Read more

Closing Eyes While Kissing : ముద్దు పెట్టుకునే స‌మయంలో క‌ళ్ల‌ను ఎందుకు మూసుకుంటారు..?

Closing Eyes While Kissing : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జాతికి చెందుతాడు. అయితే మనిషి తప్ప ఏ ఇతర జీవరాశి అయినా తన ప్రేమను, ఆప్యాయతను ఇతర జీవుల పట్ల ఎలా పంచుకుంటుంది..? జంతువులైతే తమ ముక్కులను ఒకదానితో ఒకటి రాసుకుని ప్రేమను కనబరుస్తాయి. అదే మనిషి విషయానికి వస్తే ఆయా ప్రాంతాల వ్యవహార శైలులకు అనుగుణంగా కొందరు ఆప్యాయంగా కావలించుకుంటారు. మరికొందరు ముద్దు పెట్టుకుని … Read more

కూల్ డ్రింక్ బాటిల్స్ కింద ఫ్లాట్‌గా ఉండ‌వు.. ఎందుకో తెలుసా..?

చాలా శాతం మందికి సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడు లేక దాహంగా ఉన్నప్పుడు వేసవికాలంలో వీటిని ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. అయితే ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పవచ్చు, పార్టీలలో సర్వ్ చేయడానికి సాఫ్ట్ డ్రింక్స్ కామన్. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడతారు. ఎప్పుడైనా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ని గమనించారా? షాపింగ్ కి వెళ్ళినప్పుడు లేక గ్రాసరీ స్టోర్స్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ ను మీరు … Read more

ఇండియా ఎంత పురాత‌న‌మైన దేశ‌మో తెలుసా..?

ఈ విశ్వంలో భూగ్రహం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 4.54 బిలియ‌న్ సంవ‌త్సరాల క్రితం ఇది ఉద్బ‌వించ‌గా,దీనిపై శ‌త‌కోటి జీవ‌రాశులు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. భూమిపై మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే భూమిపై అత్యంత పురాత‌న‌మైన దేశం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురాత‌న‌మైన దేశాన్ని క‌చ్చిత‌త్వంతో గుర్తించ‌డం క‌ష్టం. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే చారిత్రక ఆనవాళ్లు, రికార్డులు, పురాతన నాగరికతల ఆధారంగా పురాతన దేశాలలో కొన్నింటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ముంద‌గా ఇరాన్ ఉంది. క్రీస్తుపూర్వం … Read more