Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

Thalalo Rendu Sudulu : పూర్వ‌కాలం నుంచి మ‌నం అనేక విశ్వాసాల‌ను న‌మ్ముతూ వ‌స్తున్నాం. పెద్ద‌లు వాటిని మ‌న‌కు చెబుతూ వ‌స్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి.. త‌ల‌లో రెండు సుడులు. ఈ విధంగా ఉన్న‌వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని.. ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ని.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని.. చెబుతుంటారు. మ‌రి దీనికి పండితులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు.. అంటే.. త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్ద‌లు … Read more

Foot : పాదాలను చూసి ఎవరు ఎలాంటి వారో ఇలా సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Foot : ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం టీ తాగినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతడు లేదా ఆమెలో ఎన్నో కోణాలు ఉంటాయి. అయితే ఇందుకు ఓ కిటుకు ఉంది. ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవాలంటే సింపుల్‌గా వారి పాదాలు చూడండి చాలు ఇట్టే వారి గురించి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే.. పాదాలు ఒక్కో ఆకృతిలో ఉన్నవారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. దాని గురించి కింద ఇవ్వడం జరిగింది. … Read more

Couple : భార్య భర్తలు తప్పక పాటించాల్సిన 14 రూల్స్ ఇవే.. పడక గదిలో ఆ విషయాలు అస్సలు చర్చించవ‌ద్దు..

Couple : వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. ఇలాంటి దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు కూడా ముఖ్యంగా కొత్త‌గా పెళ్లి చేసుకునే … Read more

లిఫ్ట్ లోప‌ల అద్దాలు ఎందుకు పెడ‌తారు.. మీ అందం చూసుకోవ‌డానికి మాత్రం కాదు..!

సైన్స్‌ అభివృద్ధి వల్ల మనిషికి ప్ర‌తి ప‌ని చాలా సులువు అయింది. సాంకేతిక రోజు రోజుకి పెరుగుతూ పోతుండ‌డంతో మ‌నుషుల‌కి శ్ర‌మ త‌గ్గుతుంది. అయితే ఒక‌ప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ ఎక్కాలి అంటే చెమ‌టోడ్చి ఎక్కాల్సి ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు లిఫ్ట్స్ వ‌చ్చేశాయి. చిన్న చిన్న బిల్డింగ్స్‌తో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్స్ త‌ప్ప‌క ఉంటున్నాయి. అయితే లిఫ్ట్ ఎక్క‌గానే అందులో మ‌న‌కు అద్దం ద‌ర్శ‌నం ఇస్తుంది. ఆ అద్దం ఎందుకు ఏర్పాటు … Read more

రాక్ సాల్ట్‌, సాధార‌ణ ఉప్పు.. రెండింటి మ‌ధ్య తేడాలు.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?

మ‌న‌కు తినేందుకు మూడు ర‌కాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి రాక్ సాల్ట్‌, రెండోది సాధార‌ణ ఉప్పు, మూడోది బ్లాక్ సాల్ట్‌. సాధార‌ణ ఉప్పును స‌ముద్రం నుంచి త‌యారు చేస్తారు. ముందుగా ఉప్పును సేక‌రిస్తారు. త‌రువాత దాన్ని రీఫైన్ చేస్తారు. అనంత‌రం దానికి అయోడిన్ క‌లుపుతారు. దీంతో సాధార‌ణ ఉప్పు త‌యార‌వుతుంది. సాధార‌ణ ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 3 శాతం ఇత‌ర ప‌దార్థాలు ఉంటాయి. ఇక రాక్ సాల్ట్‌ను స‌హ‌జంగా త‌యారు … Read more

మరణించిన తరువాత కూడా మన శరీరంలో కొన్ని అవ‌య‌వాలు ప‌నిచేస్తూనే ఉంటాయి తెలుసా..?

మృత్యువు.. మనిషిగా పుట్టిన తరువాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆ మాట కొస్టే ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయిన తరువాత మన శరీరానికి ఏం జరుగుతుంది..? సాధారణంగా అవయవాలేవీ పనిచేయవు, అని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉందా..? అయితే వాటి గురించి తెలుసుకోండి. మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బాక్టీరియా … Read more

వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకోండి..!

ఈత నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరే ధైర్యంగా ఈత నేర్చుకుంటారు. చాలా మంది ఈత అంటే భయపడతారు. అలాంటి వారు స్విమ్మింగ్‌ పూల్స్‌లో ముందుగా ఈత కొట్టడం ప్రాక్టీస్‌ చేస్తారు. తరువాత నెమ్మదిగా ఈత నేర్చుకుంటారు. అయితే ఈత వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకుంటే ఈత కొట్టడాన్ని ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఆ సైన్స్‌ ఏమిటంటే… నీటి కన్నా మనిషి శరీరం సాంద్రత కొంచెం తక్కువ. అందువల్ల నీళ్లను మింగకుండా ఉంటే … Read more

Aloe Vera Plant : ఈ మొక్క‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇంట్లో పెంచుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

Aloe Vera Plant : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు వాడ‌వ‌చ్చు. మ‌రి ఆ గుజ్జుతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Gomathi Charka : వీటిని ప‌ర్సులో పెట్టుకుంటే చాలు.. డ‌బ్బు ప్ర‌వాహంలా వ‌స్తూనే ఉంటుంది..!

Gomathi Charka : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు … Read more

Chanakya Niti : ప్రాణ స్నేహితుడైన కానీ ఈ నాలుగు విషయాలను వారితో అస‌లు చెప్పవద్దు..!

Chanakya Niti : చాణక్యుడు ఎంతో జ్ఞానం, ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పటి తరానికి ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా చాణిక్య నీతి ద్వారా జవాబు దొరుకుతుంది. చాణిక్యుడు ఆర్థికపరమైన, సామాజికపరమైన, వ్యక్తిగత పరమైన అంశాల గురించి చాణిక్య నీతి ద్వారా సమాజానికి తెలియజేశారు. చాణక్య నీతిలో జీవిత విధానాల గురించి ప్రస్తావించబడింది. చాణక్య నీతి విధానం ప్రకారం మీరు మీ స్నేహితులకు ఎప్పుడూ చెప్పకూడని కొన్ని విషయాల గురించి చాణిక్య నీతిలో చెప్పబడిన దాని గురించి … Read more