వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోండి..!
ఈత నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరే ధైర్యంగా ఈత నేర్చుకుంటారు. చాలా మంది ఈత అంటే భయపడతారు. అలాంటి వారు స్విమ్మింగ్ పూల్స్‌లో ముందుగా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తారు. తరువాత నెమ్మదిగా ఈత నేర్చుకుంటారు. అయితే ఈత వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటే ఈత కొట్టడాన్ని ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఆ సైన్స్ ఏమిటంటే… నీటి కన్నా మనిషి శరీరం సాంద్రత కొంచెం తక్కువ. అందువల్ల నీళ్లను మింగకుండా ఉంటే … Read more









