Rock Salt : న‌డ‌వ‌లేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి ప‌రుగెత్తుతారు.. కీళ్లు, న‌డుము, మోకాళ్ల నొప్పులు మాయం..!

Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన‌ జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. … Read more

వాస్తు టిప్‌.. రాక్ సాల్ట్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవ‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌రు..!

సాధార‌ణంగా సీజన్లు మారిన‌ప్పుడ‌ల్లా ఇంట్లో అంద‌రికీ జ్వ‌రం, ద‌గ్గు, జలుబు వంటివి వ‌చ్చి పోతుంటాయి. అది స‌హ‌జ‌మే. అయితే ఇంట్లో త‌ర‌చూ అంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోని కుటుంబ స‌భ్యులు త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటే, అందుకు వాస్తు కార‌ణం అయితే ఆ దోషాన్ని తొల‌గించేందుకు రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

రాక్ సాల్ట్‌, సాధార‌ణ ఉప్పు.. రెండింటి మ‌ధ్య తేడాలు.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?

మ‌న‌కు తినేందుకు మూడు ర‌కాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి రాక్ సాల్ట్‌, రెండోది సాధార‌ణ ఉప్పు, మూడోది బ్లాక్ సాల్ట్‌. సాధార‌ణ ఉప్పును స‌ముద్రం నుంచి త‌యారు చేస్తారు. ముందుగా ఉప్పును సేక‌రిస్తారు. త‌రువాత దాన్ని రీఫైన్ చేస్తారు. అనంత‌రం దానికి అయోడిన్ క‌లుపుతారు. దీంతో సాధార‌ణ ఉప్పు త‌యార‌వుతుంది. సాధార‌ణ ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 3 శాతం ఇత‌ర ప‌దార్థాలు ఉంటాయి. ఇక రాక్ సాల్ట్‌ను స‌హ‌జంగా త‌యారు … Read more

Rock Salt : సైంధ‌వ ల‌వ‌ణంతో ఉప‌యోగాలు ఎన్నో.. త‌ప్ప‌నిసరిగా ఇంట్లో ఉండాలి..!

Rock Salt : ఆయుర్వేదంలో ఔష‌ధాల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో సైంధ‌వ ల‌వ‌ణం ఒక‌టి. దీనినే రాక్ సాల్ట్, హిమాల‌య‌న్ సాల్ట్, పింక్ సాల్ట్ అని కూడా అంటుంటారు. సాధార‌ణ ఉప్పు స‌ముద్రం నుండి ల‌భిస్తుంది. సైంధ‌వ ల‌వ‌ణం హిమాల‌య ప‌ర్వ‌తాల ద‌గ్గ‌ర ల‌భిస్తుంది. సాధార‌ణ ఉప్పు కంటే సైంధ‌వ ల‌వణం ఎంతో శ్రేష్ట‌మైన‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దీనిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి … Read more