కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

కీళ్ల నొప్పులు అనేవి వయస్సు పెరగడం, ఆర్థరైటిస్‌, గాయాలు, అధిక బరువు, సరైన శరీర ధారణ లేకపోవడం వంటివి వల్ల రావచ్చు. ఇవి తగ్గించేందుకు కొన్ని జీవనశైలిలో మార్పులు, వ్యాయామాలు, ఆహార నియ‌మాలను అనుసరించాలి. తరచూ వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి, నరాలు చురుగ్గా మారుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల‌ నడక నొప్పులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. నీటిలో వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా … Read more

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మోకాళ్ళ నొప్పులనేవి ప్రతీ ఒక్కరికీ పెద్ద సమస్యగా మారింది. వయసు పైబడ్డ వారిలో మోకాళ్ల నొప్పులు సహజమే అయినా, వయసు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ నొప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. మారుతున్న వాతావరణం, మన రోజువారి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మొదలగు అనేక కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నొప్పులని దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మసాజ్ థెరపీ వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి … Read more

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

ఈ మధ్య కాలం లో మోకాలు నొప్పులు అనేవి అందరిలో సర్వ సాధారణంగా మారి పోయాయి ప్రతీ ఒక్కరు ఈ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహార లోపం కారణంగా కాస్త వయసు పెరిగగానే మోకాళ్ళ నొప్పుల తో సతమతం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా చాల మంది ఎక్కువగా నడవడం వల్ల మరింత ఎక్కువగా మోకాళ్లు అరిగిపోతాయేమో … Read more

మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను ఎఫెక్టివ్‌గా ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో యుక్త వ‌య‌స్సు వారికి కూడా అప్పుడ‌ప్పుడు మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణాలు ఏమున్నా మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే చాలు కొంచెం దూరం న‌డ‌వ‌డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్క‌డికీ వెళ్ల‌లేరు. ఏ ప‌నీ చేయ‌లేరు. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా దూర‌మ‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

Rock Salt : న‌డ‌వ‌లేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి ప‌రుగెత్తుతారు.. కీళ్లు, న‌డుము, మోకాళ్ల నొప్పులు మాయం..!

Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన‌ జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. … Read more

Knee Pain : మోకాళ్ళ మధ్య జిగురు పెరగాలంటే.. ఇలా చేయడం మంచిది..!

Knee Pain : ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ళ మధ్య జిగురు పెరిగే చిట్కా ఒకటి ఉంది. ఇలా చేశారంటే, మోకాళ్ళ మధ్య జిగురు బాగా పెరుగుతుంది. జిగురు బ్లడ్ లోకి వెళ్లాలి. అప్పుడే, కీళ్లకి వస్తుంది. కొంతమంది నడుస్తూ ఉంటే, చప్పుడు వస్తూ ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. శరీరమే ఈ జిగురుని ఉత్పత్తి చేస్తుంది. మనం ఏదో చేస్తేనే జిగురు ఉత్పత్తి కాదు. జిగురు ఉత్పత్తికి అడ్డుగా, మనం కొన్ని పనులు … Read more

Nuvvula Laddu : వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ఎంత‌టి మోకాళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గుతాయి..!

Nuvvula Laddu : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణం ఏదైనా కానీ.. చాలా మందిని ఈ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌డం లేదు. దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే మోకాళ్ల నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా స‌రే.. కింద చెప్పిన విధంగా చేస్తే.. ఆ నొప్పుల నుంచి శాశ్వ‌తంగా … Read more

Knee Pain : మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. ఈ ఒక్క‌టి చేయండి చాలు..!

Knee Pain : మోకాళ్ల మ‌ధ్య‌లో జిగురు త‌గ్గిపోయి మోకాళ్ల నొప్పుల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మోకాళ్ల నొప్పుల‌ను తట్టుకోలేక చాలా మంది శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకుంటూ ఉంటారు. వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, ఒకే ద‌గ్గ‌ర కూర్చుని చేసే ఉద్యోగాలు చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ మోకాళ్ల నొప్పులు వ‌స్తూ ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాయామాలు చేయ‌డం … Read more

Oats Drink For Knee Pain : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. చిన్న పిల్ల‌ల్లా లేచి ప‌రుగెడ‌తారు..!

Oats Drink For Knee Pain : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. అయితే కీళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని … Read more

Knee Pain : 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు.. పూర్తిగా తగ్గిపోతాయి..

Knee Pain : నేటి త‌రుణంలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, తుంటి నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ నొప్పుల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహా లోపం, మారిన మ‌న అల‌వాట్లు, జీవ‌న విధానం, అధిక బ‌రువు, వాతం ఎక్కువ‌వ‌డం, కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. చాలా మంది నొప్పుల‌ను త‌గ్గించ‌డానికి … Read more