Mustard Oil And Bay Leaves : కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయా.. ఇలా చేయండి చాలు.. లేచి పరుగెడతారు..!
Mustard Oil And Bay Leaves : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య ప్రస్తుత కాలంలో మనందరిని వేధిస్తుంది. పూర్వకాలంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యను యువతలో కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. అధిక బరువు, పోషకాహార లోపం, ముఖ్యంగా క్యాల్షియం లోపించడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం , … Read more









