మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను ఎఫెక్టివ్‌గా ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో యుక్త వ‌య‌స్సు వారికి కూడా అప్పుడ‌ప్పుడు మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణాలు ఏమున్నా మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే చాలు కొంచెం దూరం న‌డ‌వ‌డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్క‌డికీ వెళ్ల‌లేరు. ఏ ప‌నీ చేయ‌లేరు. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా దూర‌మ‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

Joint Pain : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Joint Pain : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, న‌డుమునొప్పి, మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో యువ‌తలో కూడా క‌నిపిస్తున్నాయి. మారిన ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, జీవ‌న‌శైలిలో మార్పులు వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత కీళ్ల‌నొప్పుల స‌మ‌స్య త‌లెత్తుతుంది. చ‌లికాలంలో అయితే ఈ స‌మ‌స్య మరీ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌లికాలంలో కీళ్ల నొప్పులు మ‌రింత తీవ్ర‌త‌రం అవుతాయి. … Read more

Joint Pain : శ్వాస స‌మ‌స్య‌లు, కీళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన ఔష‌ధం ఈ మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Joint Pain : బీడు భూముల్లో, రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర విరివిరిగా పెరిగే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తా కోడ‌ళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్క మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఒక పొద‌లా పెరుగుతుంది. పంట పొలాలకు పురుగు ప‌ట్ట‌కుండా ఈ చెట్టును పొలాల చుట్టూ పెంచుతూ ఉంటారు. ఈ మొక్క లాంటానా అనే జాతికి చెందిన మొక్క‌. వీటిలో 150 కు … Read more

Joint Pain : మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం..

Joint Pain : ఒక‌ప్పుడు ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు చాలా త‌క్కువ‌గా ఉండేవారు. 50 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారే ఎక్కువ‌గా ఈ ర‌క్త‌పోటు బారిన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ర‌క్త‌పోటు బారిన ప‌డుతున్నారు. ఇలా ర‌క్త‌పోటు బారిన ప‌డ‌డానికి కార‌ణం అయోడైజ్డ్ ఉప్పును వాడ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో రాళ్ల ఉప్పునే ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. అందుకే వారు ర‌క్త‌పోటు బారిన ప‌డే వారు కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి త‌గ్గాల‌న్నా, … Read more

Joint Pain : దీన్ని రోజూ రాస్తే.. కీళ్ల నొప్పులు దెబ్బ‌కు మాయం అవుతాయి..!

Joint Pain : ఒక‌ప్పుడు పెద్ద‌వారు మాత్ర‌మే మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు. వ‌య‌సు మీద‌ప‌డే కొద్దీ ఎముకలు అరగడంతో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు. కానీ ఈ త‌రుణంలో న‌డి వ‌య‌స్కులు కూడా మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 30 ఏళ్ల‌కే కీళ్ల నొప్పుల‌తో చాలా మంది ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూ వైద్యానికి ఎంతో ఖ‌ర్చు చేస్తున్నారు. ఇలా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి వాటి బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం పోష‌కాలు … Read more

Joint Pain : నిమ్మకాయను ఇలా వాడితే ఎలాంటి కీళ్ళు, మోకాళ్ళ నొప్పులైనా మాయం అవుతాయి..!

Joint Pain : సాధార‌ణంగా వ‌య‌సుపై బ‌డిన వారిలో కీళ్ల నొప్పులు రావ‌డం స‌హ‌జం. వ‌య‌సు పెరిగే కొద్దీ ఎముకలు డొల్ల‌గా మారిపోవ‌డం, అర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పుల స‌మ‌స్య వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక బ‌రువు ఉండ‌డం, స‌రైన పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన … Read more

Joint Pain : ఇలా చేస్తే.. కీళ్ల నొప్పుల‌ను 5, 6 రోజుల్లో త‌గ్గించుకోవ‌చ్చు..!

Joint Pain : మ‌న‌కు దోమ‌ల ద్వారా వ‌చ్చే జ్వ‌రాల‌ల్లో చికెన్ గున్యా జ్వ‌రం ఒక‌టి. ఈ జ్వ‌రం వ‌చ్చిన వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చేతి వేళ్ల ద‌గ్గ‌ర నుండి కాళ్ల వ‌ర‌కు శ‌రీరం అంతా నొప్పులుగానే ఉంటుంది. జ్వ‌రం త‌గ్గినా ఈ కీళ్ల నొప్పులు మాత్రం చాలా రోజుల వ‌రకు త‌గ్గ‌వు. ఈ కీళ్ల నొప్పుల‌తో సంవ‌త్స‌రం పాటు బాధ‌ప‌డే వారు కూడా ఉంటారు. వీరు ప్ర‌తి రోజూ నొప్పుల‌ను త‌గ్గించే ర‌క‌ర‌కాల … Read more