Coconut Water : కొబ్బరి నీళ్లను తరచూ తాగుతున్నారా.. అయితే ముందు ఈ నిజాలను తెలుసుకోవాల్సిందే..!
Coconut Water : వేసవి వచ్చేసింది. ఇప్పటికే రోజూ మండిపోతున్న ఎండలకు జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో వేసవి తాపం చల్లారేందుకు వారు రక రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. అయితే ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది ఆశ్రయిస్తున్న ముఖ్యమైన ఒక మార్గం.. కొబ్బరినీళ్లు. వాటిని తాగితే చాలు వేసవి తాపం ఇట్టే పోతుంది. శరీరానికి కావల్సిన ద్రవాలు అందుతాయి. దాహం తీరుతుంది. అయితే కేవలం దాహం తీర్చేందుకే కాక పలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం … Read more









