Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు రంధ్రాలు ఉన్నాయా ? అయితే ఏం జరుగుతుందో తెలుసా ?
Venus Holes : సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరు తమ శరీర భాగాలను బాగా వంచగలుగుతారు. కొందరికి శరీర భాగాలను కదిలించే ప్రత్యేకత ఉంటుంది. ఇలా కొందరికి భిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. కొందరికి వీపు కింది భాగంలో వెన్నుపై రెండు రంధ్రాల మాదిరిగా ఉంటాయి. వీటిని బయటకు చూసే సులభంగా చెప్పవచ్చు. అయితే ఇవి ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









