Secrets : ఈ రహస్యాలని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఎవరికీ చెప్పకూడదు..!

Secrets : ప్రతి ఒక్కరు కచ్చితంగా వీటిని ఆచరించి తీరాలి. వీటిని మీరు ఆచరించారంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత బాగుంటారు. రోజూ మనం నిద్రలేచిన తర్వాత మొదట కుడి పాదాన్ని నేల మీద పెట్టాలి. మొదట కుడి పాదాన్ని నేలకి తగిలించి నిద్ర లేవడం వలన ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. అలానే ప్రతి సోమవారం శివుడు ముందు పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అనుకున్న పనులు … Read more

Chanakya : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి … Read more

Meals : మంచం పైన కూర్చుని భోజ‌నం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

Meals : చాలా మంది టైం లేక హడావిడిగా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు. హడావిడిగా కొన్ని సార్లు మంచం మీద కూర్చుని చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. పెద్దలు లేదా పిల్లలు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే తిన్నది … Read more

Sleep : నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే.. దరిద్రమే..!

Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు … Read more

Death Person In Dream : చ‌నిపోయిన వారు ప‌దే ప‌దే క‌ల‌లో క‌నిపిస్తున్నారా..? వారు ఎలా క‌నిపిస్తే.. ఏం చేయాలో తెలుసా ?

Death Person In Dream : సాధార‌ణంగా మ‌న‌కు అత్యంత ద‌గ్గ‌రి బంధువులు లేదా కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితులు, తెలిసిన వారు చనిపోతే మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తుంటారు. వారితో మ‌న‌కు ఉన్న జ్ఞాప‌కాల‌ను బ‌ట్టి మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తారు. అయితే చ‌నిపోయిన వారు ఇలా క‌ల‌లో క‌నిపించ‌డం అంటే.. అందుకు కొన్ని కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే.. చ‌నిపోయిన వారు ఎప్పుడో ఒక‌సారి మ‌న‌కు క‌ల‌లో క‌నిపిస్తే.. … Read more

బాబా వంగా అంచ‌నా ప్ర‌కారం 2025లో జ‌ర‌గ‌నున్న ఉత్పాతాలు ఇవేనా..?

భవిష్యత్తును చాలా వరకూ స‌రిగ్గా ఊహించిన వారిలో వంగ బాబా ఒకరు. చూపు లేని ఆమె.. కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ.. భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్ లాగానే ఆమె కూడా చాలా వరకూ జరగబోయే అంశాలను ముందే చెప్పి ఆ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆమె చెప్పిన 6 అంశాల్లో 2 నిజంగానే జరిగాయి. ల్గేరియాకు చెందిన ఈ వృద్ధ మహిళ అంధురాలు. 1911 అక్టోబర్ 3 నుంచి 1996 ఆగస్టు 11 వరకు ఆమె … Read more

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

మోటార్ సైకిళ్లు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌కు సాధార‌ణంగా డ‌బుల్ కీ ల‌ను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌దు. అయితే రెండో తాళం చెవి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మ‌ళ్లీ కొత్త తాళం చెవులు వ‌స్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన ప‌నిలేదు. అవును.. ఎలా అంటే… తాళం చెవుల‌కు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై … Read more

బైక్ మెకానిక్ లైఫే మారిపోయింది.. లాట‌రీలో రూ.25 కోట్లు వ‌చ్చాయ్‌..!

కేరళ పాండవపుర టౌన్ లో ఉండే ఒక బైక్ మెకానిక్ రూ. 25 కోట్ల రూపాయలను గెల్చుకున్నారు. తిరువనం బంపర్ లాటరీ లో 25 కోట్లను గెలుపొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్తాఫ్ పాషా (45) ఒక లాటరీ టికెట్ ని కొనుగోలు చేశారు. దాని ధర వచ్చేసి 500 రూపాయలు. బుధవారం నాడు వాటి ఫలితాలని విడుదల చేశారు. అతను ఒక చిన్న బైక్ గ్యారేజ్ ని నడుపుతున్నారు. తన భార్య సీమతో ఒక అద్దె … Read more

Active Brain : మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే.. ఈ 4 ప‌నులు చేయాలి..

Active Brain : మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మ‌న బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అతని మేధాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఈ 4 ప‌నులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల … Read more

Chanakya Niti : ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఎప్ప‌టికీ పేద‌రికంలోనే ఉంటార‌ట‌..!

Chanakya Niti : చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఎదురవ్వవు. ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చెప్పారు. ఈ లక్షణాలున్న వ్యక్తి ఎప్పుడూ కూడా పేదరికంలోనే జీవిస్తాడని చాణక్య చెప్పారు. ఎప్పుడూ కూడా పేదరికంలోనే బాధపడాలట. మరి పేదరికం నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి లక్షణాలు ఉండకూడదు.. అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. కోపాన్ని ఎప్పుడూ కూడా కంట్రోల్ లో … Read more