Death : చావు దగ్గరగా ఉందని తెలియజేసే ల‌క్ష‌ణాలు ఇవే..!

Death : మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు మ‌న‌కు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి … Read more

Mutton : మ‌ట‌న్ కొంటున్నారా ? లేత మ‌ట‌న్‌, ముదురు మ‌ట‌న్‌ల‌ను ఎలా గుర్తించాలో ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

Mutton: చికెన్ క‌న్నా మ‌ట‌న్ ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. అందులో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది కానీ.. దాన్ని తీసేసి తింటే ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా విట‌మిన్ బి12 మ‌ట‌న్ ద్వారా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు లేత మ‌ట‌న్ ఏది, ముదురు మ‌ట‌న్ ఏది ? అని కొంద‌రు అంచ‌నా వేయ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా రెండు మ‌ట‌న్‌ల మ‌ధ్య ఉన్న తేడాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. మ‌రి ఆ … Read more

Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Blood Groups : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్‌ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. బ్లడ్‌ గ్రూప్స్‌ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు. అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా.. అదేనండీ.. మా వంశం, మా రక్తం చరిత్ర.. అని డైలాగ్‌ లు ఉంటాయి కదా. అవే.. … Read more

Naradishti Signs And Symptoms : న‌ర‌దిష్టి త‌గిలితే ఎలాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయో తెలుసా..?

Naradishti Signs And Symptoms : అప్పుడప్పుడూ కొందరికి నరదిష్టి తగులుతూ ఉంటుంది. నరదృష్టి తగిలితే ఎలా గుర్తించొచ్చు..? నరదిష్టి తగిలిన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది..? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. అప్పుడు మన పెద్దవాళ్లు నర దిష్టి తగిలిందని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఎటువంటి లక్షణాలు నరదృష్టి తగిలిన వాళ్లకి కనపడతాయి అనేది చూద్దాం. … Read more

Liquor : మ‌ద్యం సేవించ‌డంలో చాలా మందికి ఉన్న అపోహ‌లు ఇవే..!

Liquor : చాలా మంది మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా చాలామంది మద్యానికి అలవాటు పడిపోయారు. అయితే మద్యానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అవి చూసేద్దాం. మద్యం తీసుకున్న గంట వరకు డ్రైవ్ చేయొద్దు. గంట తర్వాత చేయొచ్చు అని అంటారు. కానీ నిజానికి మద్యం శరీరం నుండి వెళ్లిపోవడానికి గంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అధిక ఆల్కహాల్ కంటెంట్ డార్క్ బీర్ లో … Read more

Tortoise Ring : తాబేలు ఉంగ‌రం ధ‌రిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tortoise Ring : చాలా మంది వేళ్ళకి ఉంగరాలని పెట్టుకుంటుంటారు. కొంతమంది జాతకం చూపించుకుని, జాతకంలో ఉండే వాటికి పరిహారం కింద ఉంగరాలని పెట్టుకుంటారు. అప్పుడు అదృష్టం వస్తుందని భావిస్తారు. ఎక్కువ మంది దేవుడు బొమ్మలు ఉన్న ఉంగరాలని ధరిస్తారు. చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు, తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు. తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు. తాబేలు ఉంగరాన్ని మనం … Read more

Dishti For Children : చిన్నారుల‌కు దిష్టి ఎలా తీయాలో తెలుసా..? ఇలా చేయండి..!

Dishti For Children : మ‌నుషుల‌కు దిష్టి త‌గ‌ల‌డం అన్నది స‌హ‌జం. చిన్నా పెద్దా ఎవ‌రికైనా స‌రే అప్పుడ‌ప్పుడు దిష్టి త‌గులుతుంది. ఒక్కోసారి మ‌న సొంత లేదా మ‌న ఇంట్లో ఉండే వారి దిష్టే మ‌న‌కు త‌గులుతుంది. మ‌న‌ల్ని మ‌నం చూసి మురిసిపోయినా.. గొప్ప‌గా ఫీలైనా.. అందంగా ఉన్నామ‌ని కామెంట్స్ చేసినా.. దిష్టి త‌గులుతుంది. తినేట‌ప్పుడు అదే ప‌నిగా చూసినా కూడా దిష్టి త‌గులుతుంది. అయితే చిన్నారులు చాలా ముద్దుగా ఉంటారు క‌నుక వారికి త‌ర‌చూ దిష్టి … Read more

Zodiac Signs : ఏ రాశి వారికి ఎలాంటి బ‌ల‌హీన‌త‌లు ఉంటాయో తెలుసా..?

Zodiac Signs : రాశులని బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మొత్తం 12 రాశులు. అయితే ఈ రోజు ఏ రాశి వారి బలహీనత ఏంటి అనేది తెలుసుకుందాం.. మేష రాశి వారు చుట్టూ జరిగే విషయాలను గమనిస్తారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పక్కన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తారు మేష రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్లు నమ్మదగిన వ్యక్తుల్లా ఉంటారు … Read more

Feet : మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో.. మీ పాదాల‌ను చూసి చెప్పేయ‌వ‌చ్చు..!

Feet : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనేక మార్గాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా దీనిని మీరు చూడాల్సిందే. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా..? ఇలాంటివి మీ పాదాలు క్లియర్ గా చెప్పేస్తాయి. పాదాలను బట్టి మనం శరీరంలో జరిగే మార్పుల‌ గురించి, శరీరానికి వచ్చిన సమస్యల గురించి చెప్పవచ్చు. విటమిన్ లోపాల నుండి థైరాయిడ్ … Read more

Mudra For Wealth : ఈ యోగ ముద్రతో కోటీశ్వరులు అయిపోవచ్చు.. చేతులు ఇలా ఎందుకు పెడ‌తారోన‌ని అనుకోకండి..!

Mudra For Wealth : యోగ ముద్రలు మన శరీరాన్ని, మన మెదడుని, మన మనసుని శక్తివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మొత్తం ఐదు వేళ్ళు. మొత్తం మన అయిదు వేళ్ళు పంచభూతాలని సూచిస్తాయి. చేతి వేళ్ళ కదలిక వలన మన బాడీ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇలా యోగ ముద్రలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామందికి యోగ ముద్రల గురించి తెలియదు. చక్రాలని యాక్టివేట్ చేయడానికి యోగ ముద్రలు బాగా ఉపయోగపడతాయి. మనలో కొత్త శక్తిని … Read more