భ‌ర్త ఎప్పుడూ ఈ 4 విష‌యాల‌ను త‌న భార్య‌కు చెప్ప‌కూడ‌దు..!

భార్యా భర్తల ముందు ఎటువంటి దాపరికాలు కూడా పనికిరావు. భార్య ప్రతి విషయాన్ని భర్తకి, అలానే భర్త ప్రతి విషయాన్ని భార్యకి చెప్పాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ వెళ్తే జీవితం ఎంతో బాగుంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు అనేక తప్పులు చేసి, బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. ఆచార్య చాణక్య జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందించారు. చాణక్య నీతి ద్వారా ఎన్నో … Read more

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

Thalalo Rendu Sudulu : పూర్వ‌కాలం నుంచి మ‌నం అనేక విశ్వాసాల‌ను న‌మ్ముతూ వ‌స్తున్నాం. పెద్ద‌లు వాటిని మ‌న‌కు చెబుతూ వ‌స్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి.. త‌ల‌లో రెండు సుడులు. ఈ విధంగా ఉన్న‌వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని.. ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ని.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని.. చెబుతుంటారు. మ‌రి దీనికి పండితులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు.. అంటే.. త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్ద‌లు … Read more

Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

Jasmine Flowers : ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా.. మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుంటుంది అన్న‌ది స‌త్యం. ఇక అలాంటిదే ఒక న‌మ్మ‌కం ఉంది. అదేమిటంటే.. భ‌ర్త త‌న భార్య‌కు రోజూ … Read more

Dreams : క‌ల‌లో ఇవి క‌నిపిస్తే.. భ‌యంక‌ర‌మైన క‌ష్టాలు రాబోతున్నాయి.. అని అర్థం..!

Dreams : ప్రతి రోజూ మనకి కలలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడల్లా ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని కలలు వచ్చాయి అంటే అది ఎంతో శుభం. ఒకవేళ కనుక అలాంటి కలలు వస్తే మీ జీవితం మారిపోతుంది. అదే కొన్ని కలలు వచ్చాయంటే అవి అశుభాన్ని కలిగిస్తాయి. దాంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి కలలు … Read more

Silver Ring : వెండి ఉంగ‌రాన్ని పెట్టుకుంటే ఇన్ని లాభాలా..?

Silver Ring : పురాతన కాలంలో మన పెద్దలు పాటించారని మనం కూడా కొన్నింటిని పాటిస్తూ ఉంటాము. నిజానికి పెద్దలు చెప్పారని, పెద్దలు చేసే వారని, మనం కూడా కొన్ని కొన్ని వాటిని పాటిస్తూ ఉంటాం. కానీ వాటి వెనుక అర్థం మనకి తెలియదు. చాలామంది వెండి ఆభరణాలను, బంగారు ఆభరణాలని పెట్టుకుంటూ ఉంటారు. వెండి ఉంగరాలని ఎక్కువ మంది వేళ్ళకి పెట్టుకుంటూ ఉంటారు. వెండి ఉంగరాన్ని పెట్టుకునే వాళ్ళు ఈ నియమాలని పాటిస్తే ఇక వారికి … Read more

చైనా సైనికులు త‌మ కాల‌ర్స్‌కి ఇలా పిన్స్‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

క్ర‌మ‌శిక్ష‌ణ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సైనికులు. వారు అత్యంత క‌ఠిన దిన‌చ‌ర్య‌ను పాటిస్తారు. వారు పాటించే అల‌వాట్లు, దిన‌చ‌ర్య అన్నీ వాళ్ల‌ను అల‌ర్ట్‌గా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంచుతాయి. దీంతో వారు త‌మ బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నెర‌వేరుస్తారు. సైనికులకు ఉన్న‌న్న క‌ఠిన నియ‌మాలు, ప‌ద్ధ‌తులు ఎవ‌రికీ ఉండ‌వు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే సైనికుల విష‌యానికి వ‌స్తే ఆయా దేశాలు భిన్న ప‌ద్ధ‌తుల్లో త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ‌ను అందిస్తుంటాయి. దేశాన్ని బ‌ట్టి త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చే … Read more

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

Karma Phalalu : ఒక రాజు ఉండేవారు. ఆ రాజు శివ భక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో కోటలో శివాలయాన్ని కట్టించాడు. పైగా బ్రాహ్మణుడిని పెట్టి రోజూ పూజలు జరిపించేవాడు. ఆ బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి రాజు విలువైన కానుకలని పిలిచి ఇచ్చారు. కానీ వాటిని స్వీకరించకుండా తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు కేవలం అతనికి ఉన్న దానితోనే తృప్తి పడేవాడు. కాలం గడిచింది. ఒకరోజు … Read more

దెయ్యాలు మ‌న చుట్టూ ఉంటే ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా ?

చ‌నిపోయిన వారి ఆత్మ‌లు మ‌న చుట్టే తిరుగుతాయ‌ని, మ‌నతోనే ఉంటాయ‌ని చెబుతారు. ఆత్మ‌ల‌నే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెర‌వేర‌ని వారి ఆత్మ‌లు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయ‌ని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మ‌న ద‌గ్గ‌రే ఉంటే ఎలాంటి సూచ‌న‌లు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * దెయ్యాలు విద్యుత్ శ‌క్తిని ప్ర‌భావితం చేస్తాయి. అందువ‌ల్ల అవి మ‌న స‌మీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు త‌గ్గులు వ‌స్తాయి. బ‌ల్బులు … Read more

ఏ రాశి వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసా..?

మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశులను బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే కెరీర్ విషయంలో చాలామంది ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. రాశులను బట్టి ఏ రాశి వాళ్ళకి ఏ రంగం కలిసి వస్తుందనేది తెలుసుకుందాం. మేష రాశి వాళ్ళకి ఫ్యాక్టరీ, పోలీసు, మిలటరీ, రైల్వే స్టేషన్ శాఖలో బాగుంటుంది. వైద్య రంగంలోకి కూడా వెళ్లొచ్చు. ఇనుము, మందుల షాపు, కొరియర్, కలప, వ్యాపారాలు చేసుకోవచ్చు. మేష రాశి వాళ్లలో భరణి నక్షత్రం … Read more

Marriage : సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

Marriage : క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి. అయితే ఈ పన్నెండు నెలల్లో కొన్ని నెలలను పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన నెలలుగా భావిస్తారు. ఇలా కొన్ని నెలలు పెళ్లిళ్లకు మాత్రమే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఈ 12 నెలలలో ఏ నెలలో పెళ్లి చేసుకున్న వారు ఆనందంగా గడుపుతారు, వారి జీవితంలో అదృష్టం ఎలా ఉండబోతోంది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 12 నెలలలో నవంబర్, డిసెంబర్ … Read more