చైనా సైనికులు తమ కాలర్స్‌కి ఇలా పిన్స్‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!
క్రమశిక్షణ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సైనికులు. వారు అత్యంత కఠిన దినచర్యను పాటిస్తారు. వారు పాటించే అలవాట్లు, దినచర్య అన్నీ వాళ్లను అలర్ట్‌గా క్రమశిక్షణతో ఉంచుతాయి. దీంతో వారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. సైనికులకు ఉన్నన్న కఠిన నియమాలు, పద్ధతులు ఎవరికీ ఉండవు.. అంటే అతిశయోక్తి కాదు. అయితే సైనికుల విషయానికి వస్తే ఆయా దేశాలు భిన్న పద్ధతుల్లో తమ సైనికులకు శిక్షణను అందిస్తుంటాయి. దేశాన్ని బట్టి తమ సైనికులకు శిక్షణ ఇచ్చే … Read more









