దెయ్యాలు మన చుట్టూ ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో తెలుసా ?
చనిపోయిన వారి ఆత్మలు మన చుట్టే తిరుగుతాయని, మనతోనే ఉంటాయని చెబుతారు. ఆత్మలనే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెరవేరని వారి ఆత్మలు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మన దగ్గరే ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * దెయ్యాలు విద్యుత్ శక్తిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల అవి మన సమీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు తగ్గులు వస్తాయి. బల్బులు … Read more









