మీకు తెలుసా.. ఈ ట్రెయిన్‌లో ఫ్రీగా వెళ్ల‌వ‌చ్చు.. టిక్కెట్ అక్క‌ర్లేదు..!

చాలా మంది సులువుగా ఉంటుందని తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చని ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన భారతీయ రైల్వే 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుంది. అయితే, ఒక ట్రైన్ మాత్రం మన భారతదేశంలో ఫ్రీగా నడుస్తుందట. డబ్బులు చెల్లించకుండానే మనం ప్రయాణం చేయొచ్చుట. ఇప్పుడే కాదు గత 75 ఏళ్ల నుంచి కూడా ఫ్రీగా ఈ సర్వీస్ ని నడుపుతోంది. మామూలుగా మనం రైలులో ప్రయాణం చేయాలంటే, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో … Read more

మ‌ర‌ణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుంది..? దీన్ని తెలుసుకోవడానికి అమెరికన్ వైద్యులు ఏం చేశారంటే..?

మ‌నిషి పుట్టుక‌,చావు అనేది ఎవ‌రి చేతిలో ఉండ‌దు. అవి రెండు దేవుని చేతుల్లో ఉన్నాయ‌ని అంద‌రు విశ్వ‌సిస్తుంటారు. అయితే మ‌రణం ఎప్పుడు ఎలా సంభ‌విస్తుందో అనేది ఎవ‌రికి తెలియ‌దు. కాని శాస్త్ర‌వేత్త‌లు మాత్రం మ‌ర‌ణాన్ని అంచ‌నా వేయ‌గ‌లం అంటున్నారు. గత పదేళ్లుగా, పరిశోధకులు ఎపిజెనెటిక్ క్లాక్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు.ఇది రక్త కణాలను ఉపయోగించి జీవనశైలి అలవాట్ల వల్ల కలిగే డీఎన్ఏ లో మార్పులను ట్రాక్ చేస్తుంది. ఇది కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు, యూఎస్‌లోని … Read more

Ragi Ungaram : రాగి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ragi Ungaram : చాలా మంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. బంగారు ఉంగరం, వెండి ఉంగరం కాకుండా రాగి ఉంగరాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటారు. నిజానికి రాగి ఉంగరం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. రాగి ఉంగరాన్ని మీరు కూడా ధరించినట్లయితే ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోండి. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి. సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం. అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం … Read more

Lord Shani : శ‌నికి ఇష్టం లేని రాశులు ఇవే.. వీళ్ల‌ను బాగా పీడిస్తాడు..!

Lord Shani : రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం, విపరీతమైన చెడు కడుగుతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మనకి మొత్తం 12 రాశులు. కానీ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ మూడు రాశుల వాళ్లు ప్రతి రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంత వరకు ఫలితాన్ని పొందొచ్చు. మూడు … Read more

Toe : కాలి బొట‌న వేలి క‌న్నా ప‌క్క‌న ఉన్న వేలు పొడ‌వుగా ఉంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Toe : చాలామంది అమ్మాయిలలో ఈ విషయం గమనించే ఉంటారు. అమ్మాయికి కాలి బొటన వేలు కంటే దాని పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. అదేవిధంగా బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? అనే సందేహం చాలామందిలో తలెత్తే ఉంటుంది. పక్కన వేలు కంటే కాలి బొటన వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్దగా … Read more

Dream : ఈ క‌ల వ‌స్తే 6 నెల‌ల్లో చ‌నిపోతార‌ట‌.. ఎలాంటి క‌ల అంటే..?

Dream : నిద్రపోతున్నప్పుడు కలలు రావడం చాలా సహజం. అనేక కలలు వస్తూ ఉంటాయి. ఏ కల వచ్చిందని ఒక్కోసారి గుర్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు అయితే పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కలలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి జరిగిపోయినవి, ఇంకొకటి జరుగుతున్నవి, మూడవది జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు … Read more

ఇలాంటి వాళ్ళతో అస్సలు స్నేహం చెయ్యొద్దు.. చాలా నష్టం కలుగుతుంది..!

లైఫ్ లో స్నేహితులు ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది స్నేహితులు మాత్రం లైఫ్ లో ఉంటే ప్రమాదమే. ఇలాంటి వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు. వీళ్ళు శత్రువుల కంటే తక్కువేమీ కాదు. ఎప్పుడూ కూడా స్వార్థంతో ఉండే వాళ్లతో స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం కంటే, శత్రువుతో స్నేహం చేయడం మంచిది. అలాగే, కొంతమంది ఎప్పుడూ కూడా అసూయతో ఉంటారు. అసూయ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఏమీ తట్టుకోలేరు. … Read more

Stars : ఈ నక్షత్రంలో జన్మించిన వారు.. భవిష్యత్తులో ధనవంతులు అవుతారు..!

Stars : నక్షత్రాలని బట్టీ మనం ఎవరి స్వభావం ఎలాంటిది..? భవిష్యత్తులో ఎవరికీ బాగుంటుంది అనేది చూద్దాం. అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం. నీతిమంతులు, ప్రియమైన భాష కలిగిన వారు. చక్కని రూపం కలవారు. కానీ ఈ నక్షత్రానికి చెందినవారు అనవసరమైన విషయాల్లో అప్పుడప్పుడు దృష్టి సారిస్తారు. సమాజంలో గౌరవం పొందాలని చూస్తారు. భరణి నక్షత్రం మానవ గణ నక్షత్రం. వీళ్ళు ఆరోగ్యవంతులు, సుఖవంతులు. పరిస్థితులకి అనుకూలంగా మార్చుకుంటారు. కృతిక నక్షత్రం రాక్షస గణముల కలవారు. వీళ్ళు … Read more

ఏంటీ.. యూట్యూబ్ తో కోట్లు సంపాదించొచ్చా..? వీళ్ళ సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!

ఈరోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అంటూ అన్ని మన చేతుల్లోనే ఉంటున్నాయి. డబ్బులు సంపాదించుకోవడం కూడా ఈజీ అవుతోంది. చాలామంది టెక్నాలజీని ఉపయోగించుకుని, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ చానల్స్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారు..? భారతదేశంలో కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసా..? యూట్యూబ్ ద్వారా చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు. గౌరవ చౌదరి (టెక్నికల్ గురూజీ) టెక్ రివ్యూస్, గ్యాడ్జెట్ అన్ బాక్సింగ్ వంటి కంటెంట్ అందిస్తారు. 25 … Read more

కుక్క‌లు సంభోగంలో ఉన్న‌ప్పుడు చూడ‌కూడ‌దా..? అరిష్ట‌మా..?

పురాత‌న కాలం నుంచి మన పెద్ద‌లు పాటిస్తూ వ‌స్తున్న ఆచారాల్లో శ‌కున శాస్త్రం కూడా ఒక‌టి. కొంద‌రు మ‌నుషులు లేదా కొన్ని ర‌కాల జంతువుల‌ను మ‌నం బ‌య‌ట‌కు వెళ్తున్న‌ప్పుడు చూసినా.. ఎదురు వ‌చ్చినా.. వాటిని బ‌ట్టి భిన్న ర‌కాల ఫ‌లితాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే చాలా మంది పిల్లి.. అది న‌ల్ల‌దైనా.. ఏదైనా స‌రే.. ఎదురు వేస్తే అశుభంగా భావిస్తారు. ఇలా శ‌కున శాస్త్రంలో చెప్ప‌బ‌డింది. అయితే కుక్క‌ల‌కు కూడా శ‌కున శాస్త్రం వ‌ర్తిస్తుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా … Read more