Tooth Pick : టూత్‌పిక్ పైభాగంలో చెక్కిన‌ట్లు ఆకారం ఉంటుంది ? అది ఎందుకో తెలుసా ?

Tooth Pick : సాధార‌ణంగా మ‌నం చికెన్‌, మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌తోపాటు ఏవైనా పీచు ప‌దార్థాలు క‌లిగిన శాకాహారాల‌ను, గింజ‌ల‌ను, విత్త‌నాల‌ను వంటి వాటిని తిన్న‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే కొంద‌రిలో దంతాల్లో అవి ఇరుక్కుపోతుంటాయి. మ‌నం తినే ఆహారాలు చిన్న చిన్న ముక్క‌లు లేదా పీచులుగా మారి దంతాల సందుల్లో చిక్కుకుంటాయి. దీంతో వాటిని తీసేందుకు చాలా మంది అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటారు. అందుకు గాను టూత్ పిక్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక … Read more

ఈ అక్టోబ‌ర్‌లో యుగాంతం కానుందా..? నోస్ట్రడామ‌స్ ఏం చెప్పారు..?

ఫ్రెంచ్ తత్వవేత్త మరియు ప్రవక్త నోస్ట్రాడమస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న భవిష్యవాణి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రుజువైంది. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు, 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, కోవిడ్ మహమ్మారి కారణంగా క్వీన్ ఎలిజబెత్ మరణం ఇలా ఎన్నింటినో నోస్ట్రాడ‌మ‌స్ అంచ‌నా వేశారు. అత‌ను చెప్పిన‌ట్టుగానే అన్నీ జ‌రిగాయి. అయితే ఆయ‌న 2024 సంవ‌త్స‌రంలో జ‌రిగే కొన్ని భ‌యంక‌ర‌మైన ప్ర‌మాదాల గురించి కూడా ముందే … Read more

ఈ 4 రాశుల వాళ్లు రాజ‌కీయాల్లో రాణించడం ప‌క్కా..!

మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటినుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మరి వారు ఏ రాశివారో చూద్దాము. మేషం.. రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా … Read more

Malle Pulu : తొలి రోజు రాత్రి నూత‌న దంప‌తుల కోసం మ‌ల్లెపూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

మన దేశంలో స్త్రీలకు తలలో పువ్వులు అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే ప్రతి మ‌హిళా తలనిండా పూలు పెట్టుకుంటూ కనిపిస్తుంది. మ‌హిళ‌లు ఎప్పుడైతే పూలను పెట్టుకుంటారో వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. పూల‌ను తలలో ధరిస్తే మానసిక ఆనందం కూడా కలుగుతుంది. మ‌హిళ‌లు అందరూ ఎక్కువగా ఇష్టపడే పూలు మల్లె పువ్వులు. మల్లెపూలను అందుకే పూలకు రాణి అని పిలుస్తారు. స్త్రీలు మల్లె పూలను ఇష్టపడం వెనుక ఓ … Read more

Pitru Dosha : ఇలా మీ ఇంట్లో జరుగుతోందా..? అయితే అది పితృ దోషమే.. ఇలా చేస్తే మాత్రం కచ్చితంగా బయటపడచ్చు..!

Pitru Dosha : మన తాత సంపాదనని, తండ్రి ఆస్తుపాస్తులని వంశపారంపర్యంగా అనుభవించే హక్కు మనకి ఉంది. అలానే తాత తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా మనం కచ్చితంగా అనుభవించి తీరాలి. పెద్దలు పుణ్యాలు, మంచి పనులు చేస్తే వంశం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. అదే పూర్వికులు పాపాలు కనుక చేశారంటే వాటిని కూడా కుటుంబీకులు అనుభవించక తప్పదు. పితృ దోషం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో వారు … Read more

Nighty : నైటీ వేసుకునే ఆడవాళ్లు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Nighty : ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ గా ఉంటుందని, ఏ బాధ ఉండకుండా ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకుంటున్నారు. నైటీ రోజూ వేసుకుంటే చికాకు ఉండదు. ఫ్రీ గా ఉంటుంది అని చాలా మంది ఇళ్లల్లో ఉండే మహిళలు నైటీనే వేసుకుంటున్నారు. స్త్రీ నిజానికి చాలా శక్తివంతమైనది. పురుషుడి కంటే కూడా శారీరకంగా, మానసికంగా స్త్రీ చాలా శక్తివంతమైనది. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది చెప్పొచ్చు. ఎంత ఔన్న‌త్యాన్ని కలిగిన … Read more

మ‌నిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

పుట్టిన ప్ర‌తి జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. అందులో మ‌నుషుల‌కు ఎలాంటి మిన‌హాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక సారి చ‌నిపోవాల్సిందే. కాక‌పోతే కొంద‌రు అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రికైనా స‌రే ఆయువు ఉన్నంత వ‌ర‌కే జీవిస్తారు. అది ముగిస్తే య‌ముడు పాశం వేసి ప్రాణాల‌ను తీస్తాడు. అయితే మ‌రి ఆయువు తీరింది అనే విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా.. అన్న వివ‌రాల‌ను … Read more

ప్ర‌పంచంలో ఉన్న గొప్ప మేథావుల‌కు ఉండే ల‌క్ష‌ణాలు ఇవి.. మీకున్నాయో లేదో చెక్ చేసుకోండి..!

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న పోటీతత్వం మ‌న‌లో ఆత్మ విశ్వాసం స‌న్న‌గిల్లేలా చేస్తుంది. ఆత్మ విశ్వాసం లేమితో ఉంటే ఇది ఆ వ్యక్తికి సంబంధించిన స్వీయ సందేహాన్ని పెంపొందిస్తుంది. విమర్శలకు సున్నితంగా ఉండాలనే భావన కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. జీవితంలో విజయం, ఆనందాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైంది. ఇది వ్యక్తులు తమ సామర్థ్యాలను విశ్వసించడానికి, సవాళ్లను స్వీకరించడానికి, వారి కలలను సంకల్పం, స్థితిస్థాపకతతో కొనసాగించడానికి శక్తినిస్తుంది. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు,వాటిని సాధించడం కష్టమవుతుంది. దాంతో, … Read more

చాలా మంది వాహనాలపై వేసుకునే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ గురించి ఓ నిజం మీకు తెలుసా ?

వాహనాలపై సహజంగానే చాలా మంది రక రకాల స్టిక్కర్లను అతికిస్తుంటారు. కొందరు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు చెందిన పేర్లను రేడియం స్టిక్కర్ల రూపంలో అతికిస్తారు. కొందరు భిన్న రకాల డిజైన్లకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు. ఇక కొందరు దైవాలకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు. అయితే మనకు ఎక్కువ శాతం వాహనాలపై కింద చూపిన హనుమాన్‌ స్టిక్కర్‌ కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ను నిజానికి కరణ్‌ … Read more

చ‌నిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో పుడ‌తారు.. ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

పూర్వ‌కాలం నుంచి మ‌న పెద్ద‌లు న‌మ్ముతున్న అనేక విశ్వాసాలు ఉన్నాయి. అయితే కొన్ని విశ్వాసాల‌కు శాస్త్రాల ప‌రంగా ప్రాధాన్య‌త కూడా ఉంది. కొన్నింటిని చెబితే చాలా మంది న‌మ్మ‌లేరు. కానీ వాటి వెనుక ఎంతో నిగూఢ విష‌యాలు దాగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోతే అత‌ను లేదా ఆమె తిరిగి అదే కుటుంబంలో పుడ‌తార‌ట‌. అవును.. ఇలా చాలా మందికి జ‌రిగే ఉంటుంది. … Read more