Symbol : మీ అర‌చేతిలో ఇలా గుర్తు ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Symbol : మన దేశంలో జాతకాల మీద, సెంటిమెంట్స్ మీద‌ నమ్మకం ఉండేవారు చాలామందే వుంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. పూర్వకాలంలో నాడీజాతకం బాగా ప్రాముఖ్యత పొందింది. చేతి నాడి పట్టుకుని వర్తమాన, భవిష్యత్తు కాలాలను జ్యోతిష్యులు వెల్లడించే వారు. ప్రస్తుతం హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటున్నారు. మీ రెండు అర చేతులను ఓ సారి చూసుకుంటే మధ్యలో అనేక రేఖలు కనిపిస్తాయి. హస్తసాముద్రికం ప్రకారం,ఈ రేఖలు, చిహ్నాలు వ్యక్తి స్వభావం, … Read more

స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌ల‌లో కొంద‌రు క‌రెన్సీ నోట్ల‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన వ‌స్తువులు. కానీ నేడు నిత్యావ‌స‌ర వ‌స్తువులుగా మారాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే కొంద‌రు ఫోన్ల వెనుక కేస్‌ల‌లో క‌రెన్సీ నోట్ల‌ను పెట్టుకుంటారు. గ‌మ‌నించారు క‌దా. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం. * ప‌ర్సులు లేదా వాలెట్ల‌లో క‌రెన్సీ నోట్ల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని, అదృష్టం … Read more

Molathadu : అస‌లు మొలతాడును ఎందుకు ధ‌రిస్తారు ? దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది ? తెలుసా ?

Molathadu : పూర్వ కాలం నుంచి హిందువులు మొల‌తాడును క‌ట్టుకోవ‌డం ఆచారంగా వ‌స్తోంది. ఇప్పుడు చాలా మంది మొల‌తాడును ధ‌రించ‌డం లేదు. కానీ మొల‌తాడు వ‌ల్ల ప‌లు లాభాలు క‌లుగుతాయ‌ని, దాన్ని త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల అటు ఆధ్యాత్మిక ప‌రంగా, ఇటు సైన్స్ ప‌రంగా.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొల‌తాడు రూపంలో స‌హ‌జంగానే చాలా మంది న‌ల్ల‌నిదారాన్ని క‌ట్టుకుంటారు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం మ‌న‌పై ఉండ‌దు. … Read more

మీ కూతుళ్ల‌కి పెళ్లి.. వారి కూతుళ్లకి స‌న్యాస‌మా.. జ‌గ్జీ వాసుదేవ్‌ను ప్ర‌శ్నించిన హైకోర్టు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎప్పుడు అనేక ఆధ్యాత్మిక విష‌యాల గురించి మాట్లాడుతూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ ను మ‌ద్రాస్ హైకోర్టు ప్ర‌శ్నించింది. మ‌హిళ‌ల‌ను ఎందుకు స‌న్యాసినులుగా మారేలా ప్రేరేపిస్తున్నార‌ని హైకోర్టు అడిగింది. ఓ కేసులో కోర్టు ఆ ప్ర‌శ్న వేసింది. త‌న స్వంత కూతురి పెళ్లి చేసిన స‌ద్గురు, ఎందుకు ఇత‌ర అమ్మాయిల‌ను స‌న్యాసం వైపు … Read more

రావ‌ణాసురుడికి చెందిన ఈ 10 ఆస‌క్తిక‌రమైన విష‌యాలు మీకు తెలుసా..?

రామాయ‌ణంలో ఉండే రావ‌ణాసురుడి గురించి అంద‌రికీ తెలిసిందే. ఇత‌ను ఓ రాక్ష‌సుడు. జ‌నాల‌ను ప‌ట్టి పీడిస్తుండేవాడు. రాముడి భార్య సీత‌ను అప‌హ‌రించుకుని లంకకు తీసుకెళ్లిన క్రూరుడు ఇత‌ను. రావ‌ణుడి గురించి చాలా మందికి ఇదే తెలుసు. అత‌ను ఓ రాక్ష‌సుడ‌ని, అంద‌రినీ హింసిస్తాడ‌నే చాలా మంది చ‌దివారు. కానీ నిజానికి రావ‌ణాసురుడి గురించి మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం వేస్తుంది. నిజంగా అత‌నిలో అన్ని గుణాలు ఉన్నాయా..? అనిపిస్తుంది. మ‌రి … Read more

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

Sleep : నిద్రించేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం అనేది స‌హ‌జం. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు ప‌గ‌టి పూటే క‌ల‌లు కంటుంటారు. అయితే రాత్రి పూట చాలా మందికి పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌ల్లో ఒక్కోసారి ఎవ‌రో వ‌చ్చి ఛాతి మీద కూర్చున్న‌ట్లు అనిపిస్తుంది. గొంతు ప‌ట్టుకున్న‌ట్లు అవుతుంది. ఆ స‌మ‌యంలో కాళ్లు, చేతులు క‌దిలిద్దామంటే క‌ద‌ల‌వు. మాట‌లు కూడా రావు. ఇలా చాలా మందికి జ‌రుగుతుంటుంది. అయితే అస‌లు ఇంత‌కీ ఇలా ఎందుకు … Read more

ఏంటి.. అన్‌వాంటెడ్ హెయిర్‌ని కోల్గెట్ టూత్ పేస్ట్ తో తొల‌గించుకోవ‌చ్చా..?

కోల్గేట్ టూత్ పేస్ట్ గురించి ఎవ‌రికి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది ఈ టూత్ పేస్ట్‌ని విరివిగా వాడుతుంటారు. అయితే కాల్గేట్ అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించగలదని ఓ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. వీడియోలో కలబంద, బేకింగ్ సోడా, నిమ్మరసం మరియు కోల్గేట్ కలపడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది అని చెప్పారు. ముందుగా ఇందులో వాడిన క‌ల‌బంద చ‌ర్మం మంట ఉన్న‌ప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వ‌డానికి ,చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది, అయితే జుట్టును నిరోధించడానికి … Read more

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త త‌ర‌హా పాడ్స్‌.. ట్రాన్సిట్ ప్యాసింజ‌ర్ల‌కు భారీగా త‌గ్గ‌నున్న హోట‌ల్ చార్జిలు..

హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్ర‌యాణం చేసే వారికి శుభ‌వార్త‌. ఎయిర్ పోర్టులో కొత్త త‌ర‌హా పాడ్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. జేపాడ్ అనే కంపెనీ ఈ పాడ్స్‌ను ఎయిర్‌పోర్టులో కొత్త‌గా లాంచ్ చేసింది. ఈ పాడ్స్ వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు ఎంతో హోట‌ల్ ఖ‌ర్చు ఆదా కానుంది. సాధార‌ణంగా హోట‌ల్‌లో వెయిట్ చేయాలంటే ఒక రాత్రికి ట్రాన్సిట్ ప్యాసింజ‌ర్‌ల‌కు రూ.10వేలు అవుతున్నాయి. కానీ ఈ పాడ్ వ‌ల్ల ఆ వ్య‌యం భారీగా త‌గ్గ‌నుంది. గంట‌కు రూ.500 చెల్లిస్తే చాలు … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు అశ్లీల చిత్రాల‌ను ఎక్కువ‌గా చూస్తున్న‌ట్లే..!

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిపోయింది. ఎంతలా అంటే మనిషి దానికి అలవాటు పడిపోయేలా. చాలా మంది వివిధ రకాల వాటికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పోర్న్ కి బానిస అవుతున్నారు. ఈ పదాలు కొత్తవి కాదు. మిలియన్ సార్లు విని ఉండొచ్చు. దాని ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత కూడా.. జరిగే పరిణామాలు గురించి గుర్తించకుండానే మీరు కొనసాగించవచ్చు. అయితే, నేషనల్ మెడిసిన్ జోనల్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.3% మహిళలు పోర్నోగ్రఫీని … Read more

ఈసారి సూర్య గ్ర‌హ‌ణం ఎప్పుడో తెలుసా..? గ‌్ర‌హ‌ణం రోజు ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు..?

హిందూ మతంలో సూర్య గ్రహణానికి ఎంతో విశిష్ట‌త ఉంది. సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా, ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండో చంద్ర గ్రహణం గురించి చాలా … Read more