మొల‌తాడును క‌డితే పురుషాంగం సైజు పెరుగుతుందా..?

మనదేశంలో చాలామంది మగవాళ్ళు మొలతాడును ధరిస్తుంటారు. భారతదేశంలో పాటించే చాలా ఆచారాల వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉందని పండితులు చెబుతుంటారు. మొలతాడు ప్యాంట్ జారిపోకుండా ధరిస్తారు అని తెలియని వారు భావిస్తుంటారు. కానీ దీని వెనుక కూడా ఒక శాస్త్రీయ కోణం ఉంది. ఇది ధరించడం వలన మగవారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మొలతాడు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మొలతాడు అనేది నడుము కింది భాగంలో కట్టుకునే ఒక తాడు. … Read more

మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారు..?

హిందూ సాంప్ర‌దాయ‌మంటేనే వైవిధ్యాల‌కు మారు పేరు. దేశంలో అనేక మంది హిందూ మ‌తానికి చెందిన వారున్నా ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధ‌మైన ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తారు. అయితే అన్ని ప్రాంతాల వారు పాటించే ఆచారాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి మొల‌తాడు ధ‌రించ‌డం. సాధార‌ణంగా చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు. అయితే వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు. … Read more

Molathadu : అస‌లు మొలతాడును ఎందుకు ధ‌రిస్తారు ? దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది ? తెలుసా ?

Molathadu : పూర్వ కాలం నుంచి హిందువులు మొల‌తాడును క‌ట్టుకోవ‌డం ఆచారంగా వ‌స్తోంది. ఇప్పుడు చాలా మంది మొల‌తాడును ధ‌రించ‌డం లేదు. కానీ మొల‌తాడు వ‌ల్ల ప‌లు లాభాలు క‌లుగుతాయ‌ని, దాన్ని త‌ప్ప‌నిసరిగా ధ‌రించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల అటు ఆధ్యాత్మిక ప‌రంగా, ఇటు సైన్స్ ప‌రంగా.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొల‌తాడు రూపంలో స‌హ‌జంగానే చాలా మంది న‌ల్ల‌నిదారాన్ని క‌ట్టుకుంటారు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం మ‌న‌పై ఉండ‌దు. … Read more

Molathadu : అస‌లు మొల‌తాడును ఎందుకు క‌ట్టుకోవాలి..? దాన్ని క‌ట్టుకుంటే ఏమ‌వుతుంది..?

Molathadu : మ‌నం పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న ఎన్నో ఆచారాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తూ ఉన్నాం. మ‌న పూర్వీకులు అల‌వాటు చేసిన ఈ ఆచారాల వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. వారి అనుభ‌వ సారాల‌ను రంగ‌రించి కొన్ని ఆచార వ్య‌వ‌హారాల‌ను మ‌న నిత్యం జీవితంలో పాటించేలా అల‌వాటు చేశారు. అలాంటి ఒక అల‌వాటే పురుషులు మొల తాడు క‌ట్టుకోవ‌డం. మ‌న దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మొల‌తాడు క‌ట్టుకునే అల‌వాటు ఉంటుంది. పూర్వం రోజుల్లో అంద‌రూ పంచె … Read more