హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త తరహా పాడ్స్.. ట్రాన్సిట్ ప్యాసింజర్లకు భారీగా తగ్గనున్న హోటల్ చార్జిలు..
హైదరాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఎయిర్ పోర్టులో కొత్త తరహా పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. జేపాడ్ అనే కంపెనీ ఈ పాడ్స్‌ను ఎయిర్‌పోర్టులో కొత్తగా లాంచ్ చేసింది. ఈ పాడ్స్ వల్ల ప్రయాణికులకు ఎంతో హోటల్ ఖర్చు ఆదా కానుంది. సాధారణంగా హోటల్లో వెయిట్ చేయాలంటే ఒక రాత్రికి ట్రాన్సిట్ ప్యాసింజర్లకు రూ.10వేలు అవుతున్నాయి. కానీ ఈ పాడ్ వల్ల ఆ వ్యయం భారీగా తగ్గనుంది. గంటకు రూ.500 చెల్లిస్తే చాలు … Read more









