మీ కూతుళ్లకి పెళ్లి.. వారి కూతుళ్లకి సన్యాసమా.. జగ్జీ వాసుదేవ్‌ను ప్రశ్నించిన హైకోర్టు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా సద్గురు జగ్జీ వాసుదేవ్ ను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మహిళలను ఎందుకు సన్యాసినులుగా మారేలా ప్రేరేపిస్తున్నారని హైకోర్టు అడిగింది. ఓ కేసులో కోర్టు ఆ ప్రశ్న వేసింది. తన స్వంత కూతురి పెళ్లి చేసిన సద్గురు, ఎందుకు ఇతర అమ్మాయిలను సన్యాసం వైపు … Read more









