స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌లలో కొందరు కరెన్సీ నోట్లను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?
స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులు. కానీ నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఫోన్ల వెనుక కేస్‌లలో కరెన్సీ నోట్లను పెట్టుకుంటారు. గమనించారు కదా. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం. * పర్సులు లేదా వాలెట్లలో కరెన్సీ నోట్లను పెట్టుకోవడం వల్ల లక్ కలసి వస్తుందని, అదృష్టం … Read more









