ముకేష్ అంబానీ ఇంటి వంట మనిషికి జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు..!
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఎలాంటి జీవితాన్ని గడుపుతారో మనందరికీ తెలుసు. అంబానీల ఇంట పెళ్లి వేడుక కూడా ఓ రేంజ్ లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే చాలా మంది వీళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో భోజనాలు చేస్తారని అనుకుంటున్నారు. ఇంకొందరు మనలాగే ట్రెడిషనల్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారని.. ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి అంబానీలు శాకాహారులు. డైట్ ని కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాగే అన్ని రకాల … Read more









