మీ బెడ్‌రూమ్ గోడలకు ఈ రంగు వేయిస్తే.. మూడ్ మారి శృంగారంలో రెచ్చిపోతారు..!
ప్రస్తుతం నడుస్తున్నది బిజీ యుగం. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేసే వారు కావడంతో నిత్యం పని ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటున్నారు. దీంతో శృంగారం చేసేందుకు సమయం ఉండడం లేదు. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే శృంగారంలో పాల్గొనాలంటే చక్కని మూడ్ ఉండాలి. అలాంటి మూడ్‌ను రప్పించేందుకు గాను మీ బెడ్‌రూమ్‌లో పలు రంగులతో గోడలకు పెయింట్ వేసుకోవాలి. కొన్ని రకాల రంగులను చూస్తే ఆటోమేటిగ్గా మనకు మూడ్ వస్తుందట. కనుక అలాంటి … Read more









