Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

Sleep : నిద్రించేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం అనేది స‌హ‌జం. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు ప‌గ‌టి పూటే క‌ల‌లు కంటుంటారు. అయితే రాత్రి పూట చాలా మందికి పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌ల్లో ఒక్కోసారి ఎవ‌రో వ‌చ్చి ఛాతి మీద కూర్చున్న‌ట్లు అనిపిస్తుంది. గొంతు ప‌ట్టుకున్న‌ట్లు అవుతుంది. ఆ స‌మ‌యంలో కాళ్లు, చేతులు క‌దిలిద్దామంటే క‌ద‌ల‌వు. మాట‌లు కూడా రావు. ఇలా చాలా మందికి జ‌రుగుతుంటుంది. అయితే అస‌లు ఇంత‌కీ ఇలా ఎందుకు … Read more