మీ పార్ట్ నర్ తో హ్యపీగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!

భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంతమంది పెళ్లి అయినప్పటి నుంచి ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న చిన్న వాటికి భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు. అయితే మనం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నామో లేదో కూడా చాలామందికి తెలియదట. మీరు సంతోషంగా ఉన్నారో లేదో ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు. దాంపత్య జీవితం సరిగ్గా లేని వారు శృంగారానికి దూరం అవుతారు. వారికి అసలు … Read more

మ‌నిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

పుట్టిన ప్ర‌తి జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. అందులో మ‌నుషుల‌కు ఎలాంటి మిన‌హాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక సారి చ‌నిపోవాల్సిందే. కాక‌పోతే కొంద‌రు అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రికైనా స‌రే ఆయువు ఉన్నంత వ‌ర‌కే జీవిస్తారు. అది ముగిస్తే య‌ముడు పాశం వేసి ప్రాణాల‌ను తీస్తాడు. అయితే మ‌రి ఆయువు తీరింది అనే విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా.. అన్న వివ‌రాల‌ను … Read more

Signs : ఈ సూచ‌న‌ల‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లగ‌బోతుంద‌ని అర్థం..!

Signs : ప్ర‌స్తుత ప్ర‌పంచంలో డ‌బ్బు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంత ఆవ‌శ్య‌కం అయిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు మీదే ఈ ప్ర‌పంచం న‌డుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేనిదే అస‌లు ఏ ప‌నీ కాదు. డ‌బ్బు సంపాదించ‌డం కోస‌మే మ‌నం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాం. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంటుంది. వారు ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. ఇలాంటి వారికి కొన్ని సార్లు ఆక‌స్మిక … Read more