నోస్ట్రడామస్ చెప్పినట్లు త్వరలో ఈ ఉత్పాతాలు రానున్నాయా..?
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైఖేల్ డి నోస్ట్రడామస్ 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి. అయితే ఈయనా 2024, 2025 కు సంబంధించిన ప్రెడిక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకొక మూడు నెలల్లో 2025 ప్రారంభం అవుతుంది. 2024 లో ఏ విధంగా అయితే అంచనాలన్నీ నిజమయ్యాయో 2025 లో కూడా అదే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈయన రాసిన అంచనాలన్నీ నిజమైతే ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసమే తప్పదు అని … Read more









