మీరు బైక్ పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా? దానికి కారణం ఏంటో తెలుసా?
కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా, మిగతా జంతువుల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. అలాగే వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలకు యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ కుక్కలు కదులుతున్న వాహనాలను వెంబడిస్తూ ఉంటాయి. మనుషులను కుక్కలు గుర్తుపడతాయి సరే, కానీ వాహనాలను ఎలా గుర్తుపడతాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజమే, … Read more









