వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు మూత్రం ఎందుకు పోస్తాయి..?

కుక్కలు.. పెంపుడు జంతువులు. విశ్వాసంలో దీనికి మించిన జంతువులు ఎక్కడ ఉండవు. కాబట్టి అందరూ కుక్కలు పెంచుకోడానికి ఇస్టపడతారు. ఇది ఇలా ఉండగా ఈ కుక్కలు మూత్ర విసర్జన చేసే పద్ధతే కాస్త వింతగా…విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ కార్ల టైర్లు… స్తంభాలు కనిపించిన… పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకి ఎత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… కుక్కల ప్రవర్తన నిపుణుల‌ అధ్యయనం ప్రకారం…కుక్కలు స్తంభం, … Read more