Dogs : మనకు జరగబోయే కీడు కుక్కలకు ముందే తెలుస్తుందా..? అవి ఎలా ప్రవర్తిస్తాయి..!
Dogs : మనం ఇంట్లో పెంచుకోదగిన జంతువులల్లో కుక్కలు కూడా ఒకటి. కుక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాగే మనిషి కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువగా ఉంటుందని అనే నానుడిని కూడా మనం వింటూనే ఉంటాం. కుక్కలకు ముందుగానే జరగబోయే వాటిని గ్రహించే శక్తి కూడా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కుక్కశకునం కూడా కుక్కలకు సంబంధించిన మనకు అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. కుక్కశకునంలో ఉన్న అనేక విషయాలల్లో కొన్నింటి … Read more









