Dogs Cry At Night : రాత్రి పూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Dogs Cry At Night : మనం వివిధ రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనం ఎక్కువగా ఇంట్లో పెంచుకునే ప్రాణులల్లో కుక్కలు కూడా ఒకటి. చాలా మందికి కుక్కలను పెంచుకోవడమంటే ఎంతో ఇష్టం. ఇష్టాన్ని బట్టి, వీలుని బట్టి, స్థోమతను బట్టి వివిధ రకాల కుక్కలను ఇప్పటికే మనలో చాలా మంది పెంచుకుంటున్నారు. కొందరైతే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పెంచుకుంటూ ఉంటారు. … Read more









