Mudra For Wealth : ఈ యోగ ముద్రతో కోటీశ్వరులు అయిపోవచ్చు.. చేతులు ఇలా ఎందుకు పెడతారోనని అనుకోకండి..!
Mudra For Wealth : యోగ ముద్రలు మన శరీరాన్ని, మన మెదడుని, మన మనసుని శక్తివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మొత్తం ఐదు వేళ్ళు. మొత్తం మన అయిదు వేళ్ళు పంచభూతాలని సూచిస్తాయి. చేతి వేళ్ళ కదలిక వలన మన బాడీ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇలా యోగ ముద్రలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామందికి యోగ ముద్రల గురించి తెలియదు. చక్రాలని యాక్టివేట్ చేయడానికి యోగ ముద్రలు బాగా ఉపయోగపడతాయి. మనలో కొత్త శక్తిని … Read more









