Kali Purushudu : ఆ తొమ్మిది చోట్ల కలి పురుషుడు ఉంటాడు.. వాటిపై మోజు పడితే మీ జీవితం కలి నాశనం చేస్తాడు..!
Kali Purushudu : ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. జనాలు చాలా మంది ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాలను కలిగి ఉన్నారు. వీరే మంచివాళ్లుగా, గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు, చేసే వారు ఈ సమాజంలో చాలా తక్కువే. వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అయితే ఇలాంటి వారికి సమాజంలో ఆదరణ ఉండదు. వీరిని కొందరు తొక్కేస్తారు. అయితే ఎప్పటికైనా నీతి నిజాయితీలకే కదా విలువ ఉండేది. కనుక చెడు వ్యసనాలు కలిగి ఉండేవారు, అసాంఘిక … Read more









