లిఫ్ట్ లోపల అద్దాలు ఎందుకు పెడతారు.. మీ అందం చూసుకోవడానికి మాత్రం కాదు..!
సైన్స్ అభివృద్ధి వల్ల మనిషికి ప్రతి పని చాలా సులువు అయింది. సాంకేతిక రోజు రోజుకి పెరుగుతూ పోతుండడంతో మనుషులకి శ్రమ తగ్గుతుంది. అయితే ఒకప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ ఎక్కాలి అంటే చెమటోడ్చి ఎక్కాల్సి ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు లిఫ్ట్స్ వచ్చేశాయి. చిన్న చిన్న బిల్డింగ్స్‌తో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్స్ తప్పక ఉంటున్నాయి. అయితే లిఫ్ట్ ఎక్కగానే అందులో మనకు అద్దం దర్శనం ఇస్తుంది. ఆ అద్దం ఎందుకు ఏర్పాటు … Read more









