మీరు పెట్టుకునే ముద్దును బట్టి మీ రిలేషన్ షిప్ గురించి చెప్పవచ్చు.. ఎలాగంటే..?
మీ దృష్టిలో ముద్దు అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచటానికి ఉన్న మరో మార్గమని చెప్తారా? అలా అయితే, మీ బాయ్‌ఫ్రెండ్ ఇష్టంతో ముద్దుపెట్టాడా.. లేక ప్రేమతో ముద్దుపెట్టాడా అన్నది తెలుసుకోవటం ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే..! పెదవులపై మీ బాయ్‌ఫ్రెండ్ పొడి ముద్దును ఇస్తే.. అది మీపై ప్రేమతో ఇచ్చినదనే అర్థం చేసుకోవచ్చు. వారు ఇంట్లోనైనా, బహిరంగంగానైనా.. పెదవులపై పొడి ముద్దులు … Read more









