Left Side Sleeping : మనం ఎల్లప్పుడూ ఎడమవైపుకు తిరిగి మాత్రమే నిద్రించాలి.. ఎందుకో తెలుసా..?

Left Side Sleeping : శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం చేయ‌డం, వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం. నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది. రోజూ పునరుత్తేజం పొందుతాం. దీంతోపాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. … Read more

Left Side Sleeping : నిద్ర‌పోయేట‌ప్పుడు ఎడమ‌వైపు తిరిగి ప‌డుకుంటున్నారా.. అయితే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Left Side Sleeping : ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర చాలా అవ‌స‌రం. మనం శ‌రీరానికి త‌గినంత నిద్ర పోతేనే ఆరోగ్యంగా, చురుకుగా ఉండ‌గ‌లం. లేదంటే మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నిద్ర ఎలా అయితే మ‌న ఆరోగ్యం మీద ప్ర‌భావాన్ని చూపుతుందో అలాగే మ‌నం నిద్రించే భంగిమ‌ కూడా మ‌న ఆరోగ్యం పై మంచి లేదా చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది. ఈ ప్ర‌భావం మ‌న మెద‌డు, జీర్ణాశ‌యం మీద ఎక్కువ‌గా ఉంటుంది. ఒక మంచి … Read more

Left Side Sleeping : ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల‌ ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Left Side Sleeping : మ‌న‌లో చాలో మంది రాత్రి నిద్రించేప్పుడు ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ప‌డుకుంటారు. బోర్లా ప‌డుకొని నిద్రించ‌డం, వెల్ల‌కిలా నిద్రించ‌డం ఇలా వివిధ ర‌కాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న చాలా ఆరోగ్య క‌ర‌మైన లాభాలు ఉన్నాయ‌ని చాలా త‌క్క‌వ మందికి మాత్ర‌మే తెలుసు. అయితే ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ‌మ‌వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాలు వేగంగా బ‌య‌టికి … Read more

ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

చాలా మంది మంచంపై పడుకున్నప్పుడు రక రకాలుగా నిద్రిస్తుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకుంటే గానీ నిద్రరాదు. ఇక కొందరు కుడి వైపుకు, కొందరు ఎడమవైపుకు తిరిగి పడుకుంటారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో లింఫాటిక్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే లింఫాటిక్‌ వ్యవస్థలోని ముఖ్యమైన … Read more