నిద్రించేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు . పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది. విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. … Read more

Sleeping : రోజూ 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

Sleeping : ఈ రోజుల్లో చాలా మంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి. పైగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే పలు సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. మనిషి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల పాటు రోజూ నిద్రపోవాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. ఎనిమిది గంటలకంటే … Read more

Sleeping : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం లేదా.. అయితే గుండెకు ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Sleeping : మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. అలాగే వేళ‌కు త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం కూడా అంతే అవ‌స‌రం. అయితే చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో స‌రిగ్గా నిద్రించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు, కుటుంబ స‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అనేక కార‌ణాలు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌రువ‌వుతోంది. … Read more

Sleeping : ఈ దిశ‌లో త‌ల‌పెట్టి నిద్రిస్తే అంతా నాశ‌న‌మే.. అప్పుల ఊబిలో కూరుకుని పోతారు..!

Sleeping : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అస‌లు స‌మ‌స్య‌లే లేని వారు ఉండరు. ఎవ‌రికైనా స‌రే ఏదో ఒక స‌మ‌స్య క‌చ్చితంగా ఉంటుంది. అలాంటివారు వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని ర‌క‌ర‌కాల పూజ‌లు, ప‌రిహారాలు చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఇంట్లో వాస్తు దోషాల వ‌ల్ల కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని దోషాల‌ను తొల‌గించుకోవాలంటే పూజ‌లు, ప‌రిహారాలు చేయాల్సిన ప‌నిలేదు. … Read more

ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

చాలా మంది మంచంపై పడుకున్నప్పుడు రక రకాలుగా నిద్రిస్తుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకుంటే గానీ నిద్రరాదు. ఇక కొందరు కుడి వైపుకు, కొందరు ఎడమవైపుకు తిరిగి పడుకుంటారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో లింఫాటిక్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే లింఫాటిక్‌ వ్యవస్థలోని ముఖ్యమైన … Read more

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే.. కాక‌పోతే ఇలా చేయాలి..!!

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత నిద్రిస్తుంటారు. కొంద‌రు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొంద‌రు మ‌ధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర శ‌రీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? న‌ష్టం ఏమైనా ఉంటుందా ? అంటే… మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవ‌చ్చు. అది మంచిదే. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని … Read more