Afternoon Nap In Office : మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తోందా..? ఇలా చేస్తే అస్సలు నిద్ర రాదు..!
Afternoon Nap In Office : చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పని మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. విద్యార్థులు, ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు, ఏదైనా పని చేసే వారికి మధ్యాహ్నం పూట తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుందంటే, దాన్ని ఆపడం కష్టమే. ఒళ్లంతా కూడా బద్దకంగా ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు. అలా మీకు కూడా, ఇబ్బంది వుందా..? నిద్రమత్తుని పోగొట్టుకోవాలంటే, కొన్ని చిట్కాలు ని … Read more









