మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ.. అక్క‌డే ఉంది అస‌లు కిటుకు..

చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిజంగానే మధ్యాహ్న భోజనం చేసాక ఓ చిన్న కునుకు తీస్తే ఆ సుఖమే వేరు. ఫుల్ గా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అయ్యాక నిద్రలోకి జారుకుంటే స్వర్గం కనిపిస్తుంది. అందుక‌నే చాలా మంది ఆఫీసుల్లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే విప‌రీత‌మైన ఆవులింత‌లు వ‌చ్చి నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే వాస్త‌వానికి మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే అయిన‌ప్ప‌టికీ కొద్ది సేపే నిద్రించాల‌ట‌. కానీ ఆ నిద్ర 90 నిమిషాలు దాటితే మాత్రం … Read more

పగటిపూట‌ నిద్రతో మతిమరుపు … నిజ‌మెంత‌….!

స‌హ‌జంగా నిద్ర అనేది ఒక వరం. చాలా మందికి ప‌గ‌టిపూట ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అయితే ప‌గ‌టి పూట ప‌డుకోవ‌డం వ‌ల్ల భవిష్యత్‌లో అల్జీమర్స్‌ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. ప‌గ‌టి నిద్ర ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ప‌రిశోధ‌కులు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్‌) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదేనా.. నిద్ర‌పోతే ఏమ‌వుతుంది..?

Afternoon Sleep : నిద్ర అనేది అంద‌రికి త‌ప్ప‌నిస‌రైనా జీవ‌క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క మార్పులు అనివార్యం. జీవ‌నోపాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం, రాత్రి నిద్ర‌పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. అనేక కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా లేక ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక క‌ష్ట‌ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. మ‌న‌కు ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా ప‌రిణ‌మిస్తుంది. … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా..? ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?

Afternoon Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌రం. నిద్ర అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌ర‌మైన‌ జీవ‌న క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. జీవ‌నోసాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం అల‌వాట‌వ‌డంతో రాత్రి వేళ నిద్ర పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక‌పోతున్న వారు ఎందరో. మ‌న‌కు ఆహారం ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా … Read more

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే.. కాక‌పోతే ఇలా చేయాలి..!!

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత నిద్రిస్తుంటారు. కొంద‌రు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొంద‌రు మ‌ధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర శ‌రీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? న‌ష్టం ఏమైనా ఉంటుందా ? అంటే… మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవ‌చ్చు. అది మంచిదే. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని … Read more

మధ్యాహ్నం కాసేపు కునుకు తీసేవారు యాక్టివ్‌గా ఉంటారు.. సైంటిస్టుల వెల్లడి..

నిత్యం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు కునుకు తీస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు, మెదడు సంబంధ సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం లేదు. అవును.. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ మేరకు వారు కొందరిపై కొంత కాలం పాటు అధ్యయనం చేపట్టారు. ఆ తరువాత పై వివరాలను వెల్లడించారు. నిత్యం మధ్యాహ్నం కనీసం 2 గంటలు, అంతకన్నా తక్కువగా నిద్రపోయే వారికి వృద్ధాప్యంలో మెదడు బాగా … Read more