పగటిపూట నిద్రతో మతిమరుపు … నిజమెంత….!
సహజంగా నిద్ర అనేది ఒక వరం. చాలా మందికి పగటిపూట పడుకునే అలవాటు ఉంటుంది. అయితే పగటి పూట పడుకోవడం వల్ల భవిష్యత్‌లో అల్జీమర్స్ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. పగటి నిద్ర ఏ మాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా … Read more









