ఓం అనే మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?
ఓం అనే మంత్రం.. పవిత్రతకు చిహ్నం. ఆ మంత్రాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. హిందువులు ఆ మంత్రాన్ని ప్రణవ మంత్రంగా భావించి పఠిస్తారు. అయితే ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * ఓం మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక వ్యాధులు.. ముఖ్యంగా డిప్రెషన్ ఉన్నవారు రోజూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. … Read more









