ఏ వేలితో బొట్టు పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

సాధారణంగా పెళ్లైన మహిళలు తమ నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత, ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని బొట్టు పెట్టుకొంటారు. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక పెళ్లైన మహిళలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల తన భర్తకు ఆయుష్షును అందిస్తుందని భావిస్తారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ వేలితో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ శాస్త్రం … Read more

Bottu : స్త్రీ ఈ ప్ర‌దేశంలో బొట్టు పెట్టుకుంటే.. భ‌ర్త‌కు అస‌లు మ‌ర‌ణం ఉండ‌ద‌ట‌..!

Bottu : స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు. కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని పరమ శివుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు. ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు. మరి ఇక పరమ … Read more