Tongue Cleaners : టంగ్ క్లీన‌ర్‌ల‌ను వాడుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోవాల్సిందే..!

Tongue Cleaners : ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని దంతాల‌ను క్లీన్ చేసుకుని నోరు పుక్కిలిస్తాం. రెండు పనులకు మధ్యలో మధ్యలో నాలుకను క్లీన్ చేసుకుంటాం. దానికొరకు కొందరు తమ వేలిని, బ్రష్ నే ఉపయోగిస్తే మరికొందరు టంగ్ క్లీనర్ ను ఉపయోగిస్తారు. బ్రష్ చేశాక నాలుకను శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. దీనివలన నాలుక చుట్టుపక్కల ఉండే క్రిములు కడుపులోకి పోకుండా జాగ్రత్త పడినవాళ్లమవుతాం. నాలుక క్లీనింగ్ కి టంగ్ క్లీనర్ వాడడం మనకు ఆరోగ్య‌క‌ర‌మా … Read more