స్వార్థ‌ప‌రుడిని గుర్తించ‌డం ఎలా.. వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారంటే..?

మనం స్వార్థపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటాం. ప్ర‌తి ఒక్క‌రిలో స్వార్థం ఉంటుంది. కాక‌పోతే కొంద‌రు మాత్రం అన్నీ నాకే కావాలి, అంతా నాదే అన్న భావ‌న‌లో ఉండి మ‌రింత స్వార్థ‌ప‌రులుగా క‌నిపిస్తుంటారు. అయితే స్వార్థ‌ప‌రుల‌ని గుర్తించ‌డం అంత సుల‌భం కాదు.వారిని గుర్తించడానికి వారి ప్ర‌వర్త‌న ఎలా ఉంటుందో తెలియ‌జేస్తున్నాం. స్వార్థపరులు అస్థిరంగా ఉంటారు. ముందు వారు చాలా స్నేహంగా ఉంటారు. త‌ర్వాత వారి స్వ‌భావం క‌నిపిస్తుంది. స్వార్థపరుడు చిన్నదైనా పెద్దదైనా సహాయం అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడడు. మీకు సహాయం … Read more