పాము నాలుక రెండుగా ఎందుకు చీలి ఉంటుంది.. ఈ విషయం మీకు తెలుసా?
ప్రపంచంలో ఎన్నో రకాల పాము జాతులు ఉన్నాయి. కొన్ని పాములకి విషం ఉంటుంది, మరి కొన్ని పాములకి విషం ఉండదు. అయితే పాముల్లో సాధారణంగా కనిపించే లక్షణం పాము నాలుక. పాము తల నాలుక చూస్తే ముందు భాగం రెండుగా చీలి ఉంటుంది. ఇది ఎందుకు అలా ఉంటుందో ఎవరికి అర్ధం కావడం లేదు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. అయితే దీనికి మతపరమైన కారణం కూడా ఉంది.పాము నాలుకను వోమెరోనాసల్ ఆర్గాన్ అని పిలుస్తారు.పాము … Read more









