Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ.. ఈయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌. ప్ర‌పంచంలోని కుబేరుల్లో ఒక‌డు. రిల‌య‌న్స్ చ‌మురు మొద‌లుకొని, జియో, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్రెష్.. ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారాల‌ను కొన‌సాగిస్తూ దూసుకెళ్తున్నారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి వ‌చ్చిన ఆస్తిని ఈయ‌న ఎన్నో రెట్లు పెంచుకోగా.. ఈయ‌న త‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాళా తీశాడు. ఇక ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. … Read more